×

వారిలో ఎవరైతే, తమ ధర్మాన్ని విభజించి వేర్వేరు తెగలుగా చేసుకున్నారో! ప్రతివర్గం వారు తమ వద్దనున్న 30:32 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:32) ayat 32 in Telugu

30:32 Surah Ar-Rum ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 32 - الرُّوم - Page - Juz 21

﴿مِنَ ٱلَّذِينَ فَرَّقُواْ دِينَهُمۡ وَكَانُواْ شِيَعٗاۖ كُلُّ حِزۡبِۭ بِمَا لَدَيۡهِمۡ فَرِحُونَ ﴾
[الرُّوم: 32]

వారిలో ఎవరైతే, తమ ధర్మాన్ని విభజించి వేర్వేరు తెగలుగా చేసుకున్నారో! ప్రతివర్గం వారు తమ వద్దనున్న దాని (సిద్ధాంతం) తోనే సంతోషపడుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: من الذين فرقوا دينهم وكانوا شيعا كل حزب بما لديهم فرحون, باللغة التيلجو

﴿من الذين فرقوا دينهم وكانوا شيعا كل حزب بما لديهم فرحون﴾ [الرُّوم: 32]

Abdul Raheem Mohammad Moulana
varilo evaraite, tama dharmanni vibhajinci ververu tegaluga cesukunnaro! Prativargam varu tama vaddanunna dani (sid'dhantam) tone santosapadutunnaru
Abdul Raheem Mohammad Moulana
vārilō evaraitē, tama dharmānni vibhajin̄ci vērvēru tegalugā cēsukunnārō! Prativargaṁ vāru tama vaddanunna dāni (sid'dhāntaṁ) tōnē santōṣapaḍutunnāru
Muhammad Aziz Ur Rehman
వారు తమ ధర్మాన్ని ముక్కచెక్కలు చేసేశారు. వారు సయితం విభిన్న ముఠాలుగా చీలిపోయారు. ప్రతి ముఠా తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబరపడిపోతోంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek