×

(ఎల్లప్పుడు) మీరు ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలుతూ ఉండండి. మరియు ఆయన యందు భయభక్తులు కలిగి 30:31 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:31) ayat 31 in Telugu

30:31 Surah Ar-Rum ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 31 - الرُّوم - Page - Juz 21

﴿۞ مُنِيبِينَ إِلَيۡهِ وَٱتَّقُوهُ وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَلَا تَكُونُواْ مِنَ ٱلۡمُشۡرِكِينَ ﴾
[الرُّوم: 31]

(ఎల్లప్పుడు) మీరు ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలుతూ ఉండండి. మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నమాజ్ స్థాపించండి. మరియు ఆయన (అల్లాహ్) కు సాటి (భాగస్వాములు) కల్పించే వారిలో చేరిపోకండి

❮ Previous Next ❯

ترجمة: منيبين إليه واتقوه وأقيموا الصلاة ولا تكونوا من المشركين, باللغة التيلجو

﴿منيبين إليه واتقوه وأقيموا الصلاة ولا تكونوا من المشركين﴾ [الرُّوم: 31]

Abdul Raheem Mohammad Moulana
(ellappudu) miru ayana vaipunake pascattapanto maralutu undandi. Mariyu ayana yandu bhayabhaktulu kaligi undandi. Mariyu namaj sthapincandi. Mariyu ayana (allah) ku sati (bhagasvamulu) kalpince varilo ceripokandi
Abdul Raheem Mohammad Moulana
(ellappuḍu) mīru āyana vaipunakē paścāttāpantō maralutū uṇḍaṇḍi. Mariyu āyana yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Mariyu namāj sthāpin̄caṇḍi. Mariyu āyana (allāh) ku sāṭi (bhāgasvāmulu) kalpin̄cē vārilō cēripōkaṇḍi
Muhammad Aziz Ur Rehman
(ప్రజలారా!) అల్లాహ్‌ వైపునకే మరలి, ఆయనకు భయపడుతూ ఉండండి. నమాజును నెలకొల్పండి. ముష్రికులలో చేరకండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek