Quran with Telugu translation - Surah Ar-Rum ayat 36 - الرُّوم - Page - Juz 21
﴿وَإِذَآ أَذَقۡنَا ٱلنَّاسَ رَحۡمَةٗ فَرِحُواْ بِهَاۖ وَإِن تُصِبۡهُمۡ سَيِّئَةُۢ بِمَا قَدَّمَتۡ أَيۡدِيهِمۡ إِذَا هُمۡ يَقۡنَطُونَ ﴾
[الرُّوم: 36]
﴿وإذا أذقنا الناس رحمة فرحوا بها وإن تصبهم سيئة بما قدمت أيديهم﴾ [الرُّوم: 36]
Abdul Raheem Mohammad Moulana mariyu memu manavulaku karanyapu ruci cupincinappudu varu danito cala santosapadataru. Kani varu tama cetulara cesukunna karmala phalitanga varikedaina kidu kaligite nirasa cendutaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu mānavulaku kāraṇyapu ruci cūpin̄cinappuḍu vāru dānitō cālā santōṣapaḍatāru. Kāni vāru tama cētulārā cēsukunna karmala phalitaṅgā vārikēdainā kīḍu kaligitē nirāśa cendutāru |
Muhammad Aziz Ur Rehman మరి మేము ప్రజలకు కారుణ్యం రుచిని చూపించినపుడు వారు ఆనందంతో ఉబ్బిపోతారు. మరి ఒకవేళ తమ చేజేతులా చేసుకున్న చేష్టల మూలంగా వారికి ఏదైనా కీడు కలిగితే మాత్రం పూర్తిగా నిరాశచెందుతారు |