×

ఏమీ? వారికి తెలియదా? అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ఇస్తాడని మరియు (తాను 30:37 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:37) ayat 37 in Telugu

30:37 Surah Ar-Rum ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 37 - الرُّوم - Page - Juz 21

﴿أَوَلَمۡ يَرَوۡاْ أَنَّ ٱللَّهَ يَبۡسُطُ ٱلرِّزۡقَ لِمَن يَشَآءُ وَيَقۡدِرُۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ ﴾
[الرُّوم: 37]

ఏమీ? వారికి తెలియదా? అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ఇస్తాడని మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడని? నిశ్చయంగా, ఇందులో విశ్వసించేవారికి ఎన్నో సూచనలున్నాయి

❮ Previous Next ❯

ترجمة: أو لم يروا أن الله يبسط الرزق لمن يشاء ويقدر إن في, باللغة التيلجو

﴿أو لم يروا أن الله يبسط الرزق لمن يشاء ويقدر إن في﴾ [الرُّوم: 37]

Abdul Raheem Mohammad Moulana
emi? Variki teliyada? Allah tanu korina variki jivanopadhini puskalanga istadani mariyu (tanu korina variki) mitanga istadani? Niscayanga, indulo visvasincevariki enno sucanalunnayi
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāriki teliyadā? Allāh tānu kōrina vāriki jīvanōpādhini puṣkalaṅgā istāḍani mariyu (tānu kōrina vāriki) mitaṅgā istāḍani? Niścayaṅgā, indulō viśvasin̄cēvāriki ennō sūcanalunnāyi
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, అల్లాహ్‌ తాను కోరిన వారికి విస్తృతంగా జీవనోపాధిని ఇచ్చి, తాను కోరిన వారికి కుదించి ఇవ్వటాన్ని వారు చూడలేదా? నిశ్చయంగా ఇందులో కూడా విశ్వసించేవారికి సూచనలు ఉన్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek