×

అల్లాహ్ యే మిమ్మల్ని పుట్టించాడు, తరువాత జీవనోపాధినిచ్చాడు. తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత 30:40 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:40) ayat 40 in Telugu

30:40 Surah Ar-Rum ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 40 - الرُّوم - Page - Juz 21

﴿ٱللَّهُ ٱلَّذِي خَلَقَكُمۡ ثُمَّ رَزَقَكُمۡ ثُمَّ يُمِيتُكُمۡ ثُمَّ يُحۡيِيكُمۡۖ هَلۡ مِن شُرَكَآئِكُم مَّن يَفۡعَلُ مِن ذَٰلِكُم مِّن شَيۡءٖۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ ﴾
[الرُّوم: 40]

అల్లాహ్ యే మిమ్మల్ని పుట్టించాడు, తరువాత జీవనోపాధినిచ్చాడు. తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మళ్ళీ బ్రతికిస్తాడు. అయితే? మీరు (అల్లాహ్ కు) సాటిగా (భాగస్వాములుగా) కల్పించిన వారిలో, ఎవడైనా వీటిలో నుండి ఏదైనా ఒక్క పనిని చేయగలవాడు ఉన్నాడా! ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే భాగస్వాముల కంటే ఆయన మహోన్నతుడు

❮ Previous Next ❯

ترجمة: الله الذي خلقكم ثم رزقكم ثم يميتكم ثم يحييكم هل من شركائكم, باللغة التيلجو

﴿الله الذي خلقكم ثم رزقكم ثم يميتكم ثم يحييكم هل من شركائكم﴾ [الرُّوم: 40]

Abdul Raheem Mohammad Moulana
allah ye mim'malni puttincadu, taruvata jivanopadhiniccadu. Taruvata ayane mim'malni maranimpajestadu. A taruvata malli bratikistadu. Ayite? Miru (allah ku) satiga (bhagasvamuluga) kalpincina varilo, evadaina vitilo nundi edaina okka panini ceyagalavadu unnada! Ayana sarvalopalaku atitudu, miru sati kalpince bhagasvamula kante ayana mahonnatudu
Abdul Raheem Mohammad Moulana
allāh yē mim'malni puṭṭin̄cāḍu, taruvāta jīvanōpādhiniccāḍu. Taruvāta āyanē mim'malni maraṇimpajēstāḍu. Ā taruvāta maḷḷī bratikistāḍu. Ayitē? Mīru (allāh ku) sāṭigā (bhāgasvāmulugā) kalpin̄cina vārilō, evaḍainā vīṭilō nuṇḍi ēdainā okka panini cēyagalavāḍu unnāḍā! Āyana sarvalōpālaku atītuḍu, mīru sāṭi kalpin̄cē bhāgasvāmula kaṇṭē āyana mahōnnatuḍu
Muhammad Aziz Ur Rehman
ఆ అల్లాహ్‌యే మిమ్మల్ని సృష్టించాడు, తర్వాత మీకు ఉపాధిని సమకూర్చాడు, మరి ఆయనే మిమ్మల్ని చంపుతాడు, ఆ తరువాత మిమ్మల్ని బ్రతికిస్తాడు. చెప్పండి! ఈ పనులలో దేన్నయినా చేయగలవాడు మీరు కల్పించే భాగస్వాములలో ఎవడయినా ఉన్నాడా? వారు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్‌ ఎంతో పవిత్రుడు, ఉన్నతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek