×

ఇది ఆయన (అల్లాహ్), తన అనుగ్రహంతో విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి ప్రతిఫల మివ్వటానికి. నిశ్చయంగా, 30:45 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:45) ayat 45 in Telugu

30:45 Surah Ar-Rum ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 45 - الرُّوم - Page - Juz 21

﴿لِيَجۡزِيَ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ مِن فَضۡلِهِۦٓۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلۡكَٰفِرِينَ ﴾
[الرُّوم: 45]

ఇది ఆయన (అల్లాహ్), తన అనుగ్రహంతో విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి ప్రతిఫల మివ్వటానికి. నిశ్చయంగా, ఆయన సత్యతిరస్కారులను ప్రేమించడు

❮ Previous Next ❯

ترجمة: ليجزي الذين آمنوا وعملوا الصالحات من فضله إنه لا يحب الكافرين, باللغة التيلجو

﴿ليجزي الذين آمنوا وعملوا الصالحات من فضله إنه لا يحب الكافرين﴾ [الرُّوم: 45]

Abdul Raheem Mohammad Moulana
idi ayana (allah), tana anugrahanto visvasinci satkaryalu cese variki pratiphala mivvataniki. Niscayanga, ayana satyatiraskarulanu premincadu
Abdul Raheem Mohammad Moulana
idi āyana (allāh), tana anugrahantō viśvasin̄ci satkāryālu cēsē vāriki pratiphala mivvaṭāniki. Niścayaṅgā, āyana satyatiraskārulanu prēmin̄caḍu
Muhammad Aziz Ur Rehman
విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి అల్లాహ్‌ తన కృపతో (మంచి) ప్రతిఫలం వొసగటానికి! ఎట్టి పరిస్థితిలోనూ ఆయన అవిశ్వాసులను ఇష్టపడడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek