×

ఇక ఆయన సూచనలలో ఆయన గాలులను శుభవార్తలిచ్చేవిగా పంపి మీకు తన కారుణ్యాన్ని రుచి చూపటం 30:46 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:46) ayat 46 in Telugu

30:46 Surah Ar-Rum ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 46 - الرُّوم - Page - Juz 21

﴿وَمِنۡ ءَايَٰتِهِۦٓ أَن يُرۡسِلَ ٱلرِّيَاحَ مُبَشِّرَٰتٖ وَلِيُذِيقَكُم مِّن رَّحۡمَتِهِۦ وَلِتَجۡرِيَ ٱلۡفُلۡكُ بِأَمۡرِهِۦ وَلِتَبۡتَغُواْ مِن فَضۡلِهِۦ وَلَعَلَّكُمۡ تَشۡكُرُونَ ﴾
[الرُّوم: 46]

ఇక ఆయన సూచనలలో ఆయన గాలులను శుభవార్తలిచ్చేవిగా పంపి మీకు తన కారుణ్యాన్ని రుచి చూపటం మరియు ఆయన ఆజ్ఞతో ఓడలను నడిపి, మిమ్మల్ని ఆయన అనుగ్రహాన్ని అన్వేషించనివ్వటం కూడా ఉన్నాయి. ఇవన్నీ, బహుశా మీరు కృతజ్ఞతలు చూపుతారేమోనని

❮ Previous Next ❯

ترجمة: ومن آياته أن يرسل الرياح مبشرات وليذيقكم من رحمته ولتجري الفلك بأمره, باللغة التيلجو

﴿ومن آياته أن يرسل الرياح مبشرات وليذيقكم من رحمته ولتجري الفلك بأمره﴾ [الرُّوم: 46]

Abdul Raheem Mohammad Moulana
ika ayana sucanalalo ayana galulanu subhavartalicceviga pampi miku tana karunyanni ruci cupatam mariyu ayana ajnato odalanu nadipi, mim'malni ayana anugrahanni anvesincanivvatam kuda unnayi. Ivanni, bahusa miru krtajnatalu cuputaremonani
Abdul Raheem Mohammad Moulana
ika āyana sūcanalalō āyana gālulanu śubhavārtaliccēvigā pampi mīku tana kāruṇyānni ruci cūpaṭaṁ mariyu āyana ājñatō ōḍalanu naḍipi, mim'malni āyana anugrahānni anvēṣin̄canivvaṭaṁ kūḍā unnāyi. Ivannī, bahuśā mīru kr̥tajñatalu cūputārēmōnani
Muhammad Aziz Ur Rehman
శుభవార్తలను అందజేసే గాలులను పంపటం కూడా ఆయన శక్తి సూచనలలోనిదే. ఎందుకంటే మీకు తన కనికారపు రుచి చూపించటానికి, తన ఆజ్ఞతో నావలు నడవటానికీ, తన కృపను (ఉపాధిని) మీరు అన్వేషించటానికి, మీరు కృతజ్ఞతా పూర్వకంగా మసలుకోవటానికిగాను (ఆయన ఇదంతా చేస్తున్నాడు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek