×

మరియు నీవు అంధులను, వారి మార్గభ్రష్టత్వం నుండి తప్పించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. నీవు కేవలం 30:53 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:53) ayat 53 in Telugu

30:53 Surah Ar-Rum ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 53 - الرُّوم - Page - Juz 21

﴿وَمَآ أَنتَ بِهَٰدِ ٱلۡعُمۡيِ عَن ضَلَٰلَتِهِمۡۖ إِن تُسۡمِعُ إِلَّا مَن يُؤۡمِنُ بِـَٔايَٰتِنَا فَهُم مُّسۡلِمُونَ ﴾
[الرُّوم: 53]

మరియు నీవు అంధులను, వారి మార్గభ్రష్టత్వం నుండి తప్పించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. నీవు కేవలం విశ్వసించి, అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మాత్రమే మా సూచనలు వినిపించగలవు

❮ Previous Next ❯

ترجمة: وما أنت بهاد العمي عن ضلالتهم إن تسمع إلا من يؤمن بآياتنا, باللغة التيلجو

﴿وما أنت بهاد العمي عن ضلالتهم إن تسمع إلا من يؤمن بآياتنا﴾ [الرُّوم: 53]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu andhulanu, vari margabhrastatvam nundi tappinci, variki margadarsakatvam ceyalevu. Nivu kevalam visvasinci, allah ku vidheyulu (muslinlu) ayina variki matrame ma sucanalu vinipincagalavu
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu andhulanu, vāri mārgabhraṣṭatvaṁ nuṇḍi tappin̄ci, vāriki mārgadarśakatvaṁ cēyalēvu. Nīvu kēvalaṁ viśvasin̄ci, allāh ku vidhēyulu (muslinlu) ayina vāriki mātramē mā sūcanalu vinipin̄cagalavu
Muhammad Aziz Ur Rehman
నువ్వు గుడ్డివారిని కూడా వారు పయనిస్తున్న పెడత్రోవ నుంచి సన్మార్గానికి తేలేవు. మా ఆయతులను విశ్వసించే వారికి మాత్రమే నువ్వు (నీ సందేశాన్ని) వినిపించగలవు. వారు మాత్రమే విధేయత చూపుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek