Quran with Telugu translation - Surah Ar-Rum ayat 57 - الرُّوم - Page - Juz 21
﴿فَيَوۡمَئِذٖ لَّا يَنفَعُ ٱلَّذِينَ ظَلَمُواْ مَعۡذِرَتُهُمۡ وَلَا هُمۡ يُسۡتَعۡتَبُونَ ﴾
[الرُّوم: 57]
﴿فيومئذ لا ينفع الذين ظلموا معذرتهم ولا هم يستعتبون﴾ [الرُّوم: 57]
Abdul Raheem Mohammad Moulana kanuka a roju durmargulaku, vari sakulu e matram prayojanakaram kavu mariyu variki tamanu tamu sarididdukune avakasam kuda ivvabadadu |
Abdul Raheem Mohammad Moulana kanuka ā rōju durmārgulaku, vāri sākulu ē mātraṁ prayōjanakaraṁ kāvu mariyu vāriki tamanu tāmu sarididdukunē avakāśaṁ kūḍā ivvabaḍadu |
Muhammad Aziz Ur Rehman కాబట్టి ఆ రోజు దుర్మార్గులకు, వారు చెప్పుకునే క్షమాపణలు (సంజాయిషీలు) వారికి ఎలాంటి లాభాన్నీ చేకూర్చవు. “క్షమాపణలు కోరుకోండి” అని వారితో అనటం కూడా జరగదు |