×

మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజలకు, ప్రతి ఒక్క విషయపు ఉపమానాన్ని బోధించాము. 30:58 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:58) ayat 58 in Telugu

30:58 Surah Ar-Rum ayat 58 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 58 - الرُّوم - Page - Juz 21

﴿وَلَقَدۡ ضَرَبۡنَا لِلنَّاسِ فِي هَٰذَا ٱلۡقُرۡءَانِ مِن كُلِّ مَثَلٖۚ وَلَئِن جِئۡتَهُم بِـَٔايَةٖ لَّيَقُولَنَّ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِنۡ أَنتُمۡ إِلَّا مُبۡطِلُونَ ﴾
[الرُّوم: 58]

మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజలకు, ప్రతి ఒక్క విషయపు ఉపమానాన్ని బోధించాము. అయినా నీవు వారి వద్దకు ఏ అద్భుత సూచన (ఆయత్) తెచ్చినా, వారిలో సత్యతిరస్కారులైన వారు ఇలా అంటారు: "మీరు కేవలం బూటకాలే పలుకుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: ولقد ضربنا للناس في هذا القرآن من كل مثل ولئن جئتهم بآية, باللغة التيلجو

﴿ولقد ضربنا للناس في هذا القرآن من كل مثل ولئن جئتهم بآية﴾ [الرُّوم: 58]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki, memu i khur'an lo prajalaku, prati okka visayapu upamananni bodhincamu. Ayina nivu vari vaddaku e adbhuta sucana (ayat) teccina, varilo satyatiraskarulaina varu ila antaru: "Miru kevalam butakale palukutunnaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki, mēmu ī khur'ān lō prajalaku, prati okka viṣayapu upamānānni bōdhin̄cāmu. Ayinā nīvu vāri vaddaku ē adbhuta sūcana (āyat) teccinā, vārilō satyatiraskārulaina vāru ilā aṇṭāru: "Mīru kēvalaṁ būṭakālē palukutunnāru
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మేము ఈ ఖుర్‌ఆన్‌లో జనుల కోసం అన్నిరకాల దృష్టాంతాలనూ వివరించాము. నువ్వు వారి దగ్గరకు ఏ సూచనను తెచ్చినా, “మీరంతా మిథ్యావాదులే” అని ఈ అవిశ్వాసులు చెబుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek