Quran with Telugu translation - Surah Ar-Rum ayat 60 - الرُّوم - Page - Juz 21
﴿فَٱصۡبِرۡ إِنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞۖ وَلَا يَسۡتَخِفَّنَّكَ ٱلَّذِينَ لَا يُوقِنُونَ ﴾
[الرُّوم: 60]
﴿فاصبر إن وعد الله حق ولا يستخفنك الذين لا يوقنون﴾ [الرُّوم: 60]
Abdul Raheem Mohammad Moulana kavuna nivu sahanam vahincu! Niscayanga, allah vagdanam satyam! Kavuna visvasahinulu ninnu vyakula paracaradu suma |
Abdul Raheem Mohammad Moulana kāvuna nīvu sahanaṁ vahin̄cu! Niścayaṅgā, allāh vāgdānaṁ satyaṁ! Kāvuna viśvāsahīnulu ninnu vyākula paracarādu sumā |
Muhammad Aziz Ur Rehman కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు సహనం వహించు. నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైంది. నమ్మకం లేనివారు నిన్ను తడబాటుకు లోనుచేసే స్థితి రాకూడదు సుమా |