×

ఓ నా కుమారా! ఒకవేళ నీ కర్మ ఆవగింజంత ఉండి, అది ఒక పెద్ద రాతిబండలో 31:16 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:16) ayat 16 in Telugu

31:16 Surah Luqman ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 16 - لُقمَان - Page - Juz 21

﴿يَٰبُنَيَّ إِنَّهَآ إِن تَكُ مِثۡقَالَ حَبَّةٖ مِّنۡ خَرۡدَلٖ فَتَكُن فِي صَخۡرَةٍ أَوۡ فِي ٱلسَّمَٰوَٰتِ أَوۡ فِي ٱلۡأَرۡضِ يَأۡتِ بِهَا ٱللَّهُۚ إِنَّ ٱللَّهَ لَطِيفٌ خَبِيرٞ ﴾
[لُقمَان: 16]

ఓ నా కుమారా! ఒకవేళ నీ కర్మ ఆవగింజంత ఉండి, అది ఒక పెద్ద రాతిబండలో గానీ, ఆకాశంలో గానీ లేదా భూమిలో గానీ దాగివున్నా, అల్లాహ్ దానిని తప్పక (వెలుగులోకి) తెస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ఎంతో సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు

❮ Previous Next ❯

ترجمة: يابني إنها إن تك مثقال حبة من خردل فتكن في صخرة أو, باللغة التيلجو

﴿يابني إنها إن تك مثقال حبة من خردل فتكن في صخرة أو﴾ [لُقمَان: 16]

Abdul Raheem Mohammad Moulana
o na kumara! Okavela ni karma avaginjanta undi, adi oka pedda ratibandalo gani, akasanlo gani leda bhumilo gani dagivunna, allah danini tappaka (veluguloki) testadu. Niscayanga, allah ento suksmagrahi, sarvam telisinavadu
Abdul Raheem Mohammad Moulana
ō nā kumārā! Okavēḷa nī karma āvagin̄janta uṇḍi, adi oka pedda rātibaṇḍalō gānī, ākāśanlō gānī lēdā bhūmilō gānī dāgivunnā, allāh dānini tappaka (velugulōki) testāḍu. Niścayaṅgā, allāh entō sūkṣmagrāhi, sarvaṁ telisinavāḍu
Muhammad Aziz Ur Rehman
(లుఖ్మాన్‌ తన కుమారునికి ఇలా బోధపరిచాడు) “నాయనా! ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లాహ్‌ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek