Quran with Telugu translation - Surah Luqman ayat 17 - لُقمَان - Page - Juz 21
﴿يَٰبُنَيَّ أَقِمِ ٱلصَّلَوٰةَ وَأۡمُرۡ بِٱلۡمَعۡرُوفِ وَٱنۡهَ عَنِ ٱلۡمُنكَرِ وَٱصۡبِرۡ عَلَىٰ مَآ أَصَابَكَۖ إِنَّ ذَٰلِكَ مِنۡ عَزۡمِ ٱلۡأُمُورِ ﴾
[لُقمَان: 17]
﴿يابني أقم الصلاة وأمر بالمعروف وانه عن المنكر واصبر على ما أصابك﴾ [لُقمَان: 17]
Abdul Raheem Mohammad Moulana o na kumara! Namaj sthapincu mariyu dharmanni adesincu mariyu adharmanni nisedhincu, apadalo sahanam vahincu. Niscayanga, ivi ento gattiga ajnapincabadina visayalu |
Abdul Raheem Mohammad Moulana ō nā kumārā! Namāj sthāpin̄cu mariyu dharmānni ādēśin̄cu mariyu adharmānni niṣēdhin̄cu, āpadalō sahanaṁ vahin̄cu. Niścayaṅgā, ivi entō gaṭṭigā ājñāpin̄cabaḍina viṣayālu |
Muhammad Aziz Ur Rehman “ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు |