×

మీ అందరినీ సృష్టించటం మరియు తిరిగి (సజీవులుగా) లేపటం ఆయనకు ఒక మానవుణ్ణి (సృష్టించి, తిరిగి 31:28 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:28) ayat 28 in Telugu

31:28 Surah Luqman ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 28 - لُقمَان - Page - Juz 21

﴿مَّا خَلۡقُكُمۡ وَلَا بَعۡثُكُمۡ إِلَّا كَنَفۡسٖ وَٰحِدَةٍۚ إِنَّ ٱللَّهَ سَمِيعُۢ بَصِيرٌ ﴾
[لُقمَان: 28]

మీ అందరినీ సృష్టించటం మరియు తిరిగి (సజీవులుగా) లేపటం ఆయనకు ఒక మానవుణ్ణి (సృష్టించి, తిరిగి లేపడం వంటిదే). నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వ చూసేవాడు

❮ Previous Next ❯

ترجمة: ما خلقكم ولا بعثكم إلا كنفس واحدة إن الله سميع بصير, باللغة التيلجو

﴿ما خلقكم ولا بعثكم إلا كنفس واحدة إن الله سميع بصير﴾ [لُقمَان: 28]

Abdul Raheem Mohammad Moulana
mi andarini srstincatam mariyu tirigi (sajivuluga) lepatam ayanaku oka manavunni (srstinci, tirigi lepadam vantide). Niscayanga, allah sarvam vinevadu, sarva cusevadu
Abdul Raheem Mohammad Moulana
mī andarinī sr̥ṣṭin̄caṭaṁ mariyu tirigi (sajīvulugā) lēpaṭaṁ āyanaku oka mānavuṇṇi (sr̥ṣṭin̄ci, tirigi lēpaḍaṁ vaṇṭidē). Niścayaṅgā, allāh sarvaṁ vinēvāḍu, sarva cūsēvāḍu
Muhammad Aziz Ur Rehman
మీ అందరినీ సృష్టించటం, మరణానంతరం తిరిగిలేపటం ఒక్క ప్రాణిని (సృష్టించి, బ్రతికించి లేపటం) వంటిదే. నిశ్చయంగా అల్లాహ్‌ అంతా వినేవాడు, చూసేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek