×

ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా)? నిశ్చయంగా, అల్లాహ్ రాత్రిని పగటిలోనికి ప్రవేశింప జేస్తున్నాడని మరియు 31:29 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:29) ayat 29 in Telugu

31:29 Surah Luqman ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 29 - لُقمَان - Page - Juz 21

﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ يُولِجُ ٱلَّيۡلَ فِي ٱلنَّهَارِ وَيُولِجُ ٱلنَّهَارَ فِي ٱلَّيۡلِ وَسَخَّرَ ٱلشَّمۡسَ وَٱلۡقَمَرَۖ كُلّٞ يَجۡرِيٓ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗى وَأَنَّ ٱللَّهَ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ﴾
[لُقمَان: 29]

ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా)? నిశ్చయంగా, అల్లాహ్ రాత్రిని పగటిలోనికి ప్రవేశింప జేస్తున్నాడని మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేస్తున్నాడని. మరియు సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి నియమబద్దులుగా చేసి ఉంచాడనీ ప్రతి ఒక్కటీ ఒక నిర్ణీత కాలంలో మరియు (పరిధిలో) తిరుగుతూ ఉంటాయనీ! మరియు నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగునని

❮ Previous Next ❯

ترجمة: ألم تر أن الله يولج الليل في النهار ويولج النهار في الليل, باللغة التيلجو

﴿ألم تر أن الله يولج الليل في النهار ويولج النهار في الليل﴾ [لُقمَان: 29]

Abdul Raheem Mohammad Moulana
Emi? Niku teliyada (cudatam leda)? Niscayanga, allah ratrini pagatiloniki pravesimpa jestunnadani mariyu pagatini ratriloki pravesimpa jestunnadani. Mariyu suryunni mariyu candrunni niyamabadduluga cesi uncadani prati okkati oka nirnita kalanlo mariyu (paridhilo) tirugutu untayani! Mariyu niscayanga, miru cesedanta allah erugunani
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Nīku teliyadā (cūḍaṭaṁ lēdā)? Niścayaṅgā, allāh rātrini pagaṭilōniki pravēśimpa jēstunnāḍani mariyu pagaṭini rātrilōki pravēśimpa jēstunnāḍani. Mariyu sūryuṇṇi mariyu candruṇṇi niyamabaddulugā cēsi un̄cāḍanī prati okkaṭī oka nirṇīta kālanlō mariyu (paridhilō) tirugutū uṇṭāyanī! Mariyu niścayaṅgā, mīru cēsēdantā allāh erugunani
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఏ విధంగా రాత్రిని పగటి లోనికి, పగటిని రాత్రి లోనికి చొప్పిస్తున్నాడో నువ్వు గమనించటం లేదా? ఆయనే సూర్యచంద్రులను కూడా నియమబద్ధంగా చేశాడు. ప్రతి ఒక్కటి నిర్ణీత సమయం వరకు సాగిపోతున్నాయి. మీరు చేసేదంతా కూడా అల్లాహ్‌కు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek