×

ఒకవేళ వాస్తవానికి, భూమిలో ఉన్న వృక్షాలన్నీ కలములై ఈ సముద్రం మరియు దానితో పాటు అటువంటి 31:27 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:27) ayat 27 in Telugu

31:27 Surah Luqman ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 27 - لُقمَان - Page - Juz 21

﴿وَلَوۡ أَنَّمَا فِي ٱلۡأَرۡضِ مِن شَجَرَةٍ أَقۡلَٰمٞ وَٱلۡبَحۡرُ يَمُدُّهُۥ مِنۢ بَعۡدِهِۦ سَبۡعَةُ أَبۡحُرٖ مَّا نَفِدَتۡ كَلِمَٰتُ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٞ ﴾
[لُقمَان: 27]

ఒకవేళ వాస్తవానికి, భూమిలో ఉన్న వృక్షాలన్నీ కలములై ఈ సముద్రం మరియు దానితో పాటు అటువంటి ఏడు సముద్రాల (నీళ్ళంతా) సిరాగా ఉన్నా, అల్లాహ్ మాటలు (సూచనలు వ్రాయటానికి) పూర్తి కావు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: ولو أنما في الأرض من شجرة أقلام والبحر يمده من بعده سبعة, باللغة التيلجو

﴿ولو أنما في الأرض من شجرة أقلام والبحر يمده من بعده سبعة﴾ [لُقمَان: 27]

Abdul Raheem Mohammad Moulana
okavela vastavaniki, bhumilo unna vrksalanni kalamulai i samudram mariyu danito patu atuvanti edu samudrala (nillanta) siraga unna, allah matalu (sucanalu vrayataniki) purti kavu. Niscayanga, allah sarvasaktimantudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
okavēḷa vāstavāniki, bhūmilō unna vr̥kṣālannī kalamulai ī samudraṁ mariyu dānitō pāṭu aṭuvaṇṭi ēḍu samudrāla (nīḷḷantā) sirāgā unnā, allāh māṭalu (sūcanalu vrāyaṭāniki) pūrti kāvu. Niścayaṅgā, allāh sarvaśaktimantuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
భూమండలంలో ఉన్న వృక్షాలన్నీ కలములుగా, సముద్రాలన్నీ సిరాగా మారినా, ఆపైన మరో సప్త సముద్రాలు (సిరాగా) చేరినా అల్లాహ్‌ మాటలు (రాయటానికి) పూర్తికావు. నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధికుడు, వివేకవంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek