×

ఓ మానవులారా! మీ ప్రభువు నందే భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఆ దినానికి భయపడండి, 31:33 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:33) ayat 33 in Telugu

31:33 Surah Luqman ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 33 - لُقمَان - Page - Juz 21

﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمۡ وَٱخۡشَوۡاْ يَوۡمٗا لَّا يَجۡزِي وَالِدٌ عَن وَلَدِهِۦ وَلَا مَوۡلُودٌ هُوَ جَازٍ عَن وَالِدِهِۦ شَيۡـًٔاۚ إِنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞۖ فَلَا تَغُرَّنَّكُمُ ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَا وَلَا يَغُرَّنَّكُم بِٱللَّهِ ٱلۡغَرُورُ ﴾
[لُقمَان: 33]

ఓ మానవులారా! మీ ప్రభువు నందే భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఆ దినానికి భయపడండి, (ఏనాడైతే) తండ్రి తన కుమారునికి నష్టపరిహారం చెల్లించలేడో మరియు ఏ కుమారుడు కూడా తన తండ్రికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేడో! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం! కావున ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసానికి గురి చేయనివ్వకూడదు. మరియు ఆ వంచకుణ్ణి (షైతానును) మిమ్మల్ని అల్లాహ్ విషయంలో వంచనకు గురి చేయనివ్వకూడదు సుమా

❮ Previous Next ❯

ترجمة: ياأيها الناس اتقوا ربكم واخشوا يوما لا يجزي والد عن ولده ولا, باللغة التيلجو

﴿ياأيها الناس اتقوا ربكم واخشوا يوما لا يجزي والد عن ولده ولا﴾ [لُقمَان: 33]

Abdul Raheem Mohammad Moulana
o manavulara! Mi prabhuvu nande bhayabhaktulu kaligi undandi. Mariyu a dinaniki bhayapadandi, (enadaite) tandri tana kumaruniki nastapariharam cellincaledo mariyu e kumarudu kuda tana tandriki elanti nastapariharam cellincaledo! Niscayanga, allah vagdanam satyam! Kavuna i prapancika jivitam mim'malni mosaniki guri ceyanivvakudadu. Mariyu a vancakunni (saitanunu) mim'malni allah visayanlo vancanaku guri ceyanivvakudadu suma
Abdul Raheem Mohammad Moulana
ō mānavulārā! Mī prabhuvu nandē bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Mariyu ā dināniki bhayapaḍaṇḍi, (ēnāḍaitē) taṇḍri tana kumāruniki naṣṭaparihāraṁ cellin̄calēḍō mariyu ē kumāruḍu kūḍā tana taṇḍriki elāṇṭi naṣṭaparihāraṁ cellin̄calēḍō! Niścayaṅgā, allāh vāgdānaṁ satyaṁ! Kāvuna ī prāpan̄cika jīvitaṁ mim'malni mōsāniki guri cēyanivvakūḍadu. Mariyu ā van̄cakuṇṇi (ṣaitānunu) mim'malni allāh viṣayanlō van̄canaku guri cēyanivvakūḍadu sumā
Muhammad Aziz Ur Rehman
ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. ఏ తండ్రీ తన కుమారునికి ఉపయోగపడని, ఏ కుమారుడూ తన తండ్రికి ఏ విధంగానూ ఉపయోగపడని దినానికి భయపడండి. అల్లాహ్‌ వాగ్దానం సత్యమైనది (అని తెలుసుకోండి). ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసపుచ్చటంగానీ, మోసగాడు (షైతాను) మిమ్మల్ని మోసగించటంగానీ జరగరాదు సుమా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek