×

(వారికే) ఎవరైతే నమాజ్ ను స్థాపించి విధిదానం (జకాత్) ఇస్తారో మరియు పరలోక జీవితం మీద 31:4 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:4) ayat 4 in Telugu

31:4 Surah Luqman ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 4 - لُقمَان - Page - Juz 21

﴿ٱلَّذِينَ يُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُونَ ٱلزَّكَوٰةَ وَهُم بِٱلۡأٓخِرَةِ هُمۡ يُوقِنُونَ ﴾
[لُقمَان: 4]

(వారికే) ఎవరైతే నమాజ్ ను స్థాపించి విధిదానం (జకాత్) ఇస్తారో మరియు పరలోక జీవితం మీద దృఢమైన నమ్మకం కలిగి ఉంటారో

❮ Previous Next ❯

ترجمة: الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم بالآخرة هم يوقنون, باللغة التيلجو

﴿الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم بالآخرة هم يوقنون﴾ [لُقمَان: 4]

Abdul Raheem Mohammad Moulana
(varike) evaraite namaj nu sthapinci vidhidanam (jakat) istaro mariyu paraloka jivitam mida drdhamaina nam'makam kaligi untaro
Abdul Raheem Mohammad Moulana
(vārikē) evaraitē namāj nu sthāpin̄ci vidhidānaṁ (jakāt) istārō mariyu paralōka jīvitaṁ mīda dr̥ḍhamaina nam'makaṁ kaligi uṇṭārō
Muhammad Aziz Ur Rehman
వారు (ఆ సద్వర్తనులు) నమాజులను నెలకొల్పుతారు. జకాతు ఇస్తూ ఉంటారు. పరలోకంపై (పూర్తి) విశ్వాసం కలిగి ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek