×

మరియు మానవులలో కొందరు - జ్ఞానం లేక, వ్యర్థ కాలక్షేపం చేసే మాటలను కొని - 31:6 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:6) ayat 6 in Telugu

31:6 Surah Luqman ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 6 - لُقمَان - Page - Juz 21

﴿وَمِنَ ٱلنَّاسِ مَن يَشۡتَرِي لَهۡوَ ٱلۡحَدِيثِ لِيُضِلَّ عَن سَبِيلِ ٱللَّهِ بِغَيۡرِ عِلۡمٖ وَيَتَّخِذَهَا هُزُوًاۚ أُوْلَٰٓئِكَ لَهُمۡ عَذَابٞ مُّهِينٞ ﴾
[لُقمَان: 6]

మరియు మానవులలో కొందరు - జ్ఞానం లేక, వ్యర్థ కాలక్షేపం చేసే మాటలను కొని - ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పించే వారున్నారు మరియు వారు దానిని (అల్లాహ్ మార్గాన్ని) పరిహాసం చేస్తుంటారు. అలాంటి వారికి అవమానకరమైన శిక్ష పడుతుంది

❮ Previous Next ❯

ترجمة: ومن الناس من يشتري لهو الحديث ليضل عن سبيل الله بغير علم, باللغة التيلجو

﴿ومن الناس من يشتري لهو الحديث ليضل عن سبيل الله بغير علم﴾ [لُقمَان: 6]

Abdul Raheem Mohammad Moulana
mariyu manavulalo kondaru - jnanam leka, vyartha kalaksepam cese matalanu koni - prajalanu allah margam nundi tappince varunnaru mariyu varu danini (allah marganni) parihasam cestuntaru. Alanti variki avamanakaramaina siksa padutundi
Abdul Raheem Mohammad Moulana
mariyu mānavulalō kondaru - jñānaṁ lēka, vyartha kālakṣēpaṁ cēsē māṭalanu koni - prajalanu allāh mārgaṁ nuṇḍi tappin̄cē vārunnāru mariyu vāru dānini (allāh mārgānni) parihāsaṁ cēstuṇṭāru. Alāṇṭi vāriki avamānakaramaina śikṣa paḍutundi
Muhammad Aziz Ur Rehman
జ్ఞానంతో నిమిత్తం లేకుండానే ప్రజలను అల్లాహ్‌ మార్గం నుంచి తప్పించటానికి, దాన్ని వేళాకోళం చేయడానికి మనసును వశీకరించే విషయాలను కొనుగోలు చేసేవాడు కూడా మనుషుల్లో ఉన్నాడు. పరాభవం పాల్జేసే శిక్ష ఉన్నది ఇలాంటి వారికోసమే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek