×

అలాంటి వానికి, మా సూచనలు (ఆయాత్) వినిపింప జేసినప్పుడు, అతని రెండు చెవులలో చెవుడు ఉన్నట్లుగా, 31:7 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:7) ayat 7 in Telugu

31:7 Surah Luqman ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 7 - لُقمَان - Page - Juz 21

﴿وَإِذَا تُتۡلَىٰ عَلَيۡهِ ءَايَٰتُنَا وَلَّىٰ مُسۡتَكۡبِرٗا كَأَن لَّمۡ يَسۡمَعۡهَا كَأَنَّ فِيٓ أُذُنَيۡهِ وَقۡرٗاۖ فَبَشِّرۡهُ بِعَذَابٍ أَلِيمٍ ﴾
[لُقمَان: 7]

అలాంటి వానికి, మా సూచనలు (ఆయాత్) వినిపింప జేసినప్పుడు, అతని రెండు చెవులలో చెవుడు ఉన్నట్లుగా, అతడు వాటిని విననే లేదన్నట్లుగా, అహంకారంతో మరలిపోతాడు. వానికి అతి బాధాకరమైన శిక్ష పడుతుందనే వార్తను వినిపించు

❮ Previous Next ❯

ترجمة: وإذا تتلى عليه آياتنا ولى مستكبرا كأن لم يسمعها كأن في أذنيه, باللغة التيلجو

﴿وإذا تتلى عليه آياتنا ولى مستكبرا كأن لم يسمعها كأن في أذنيه﴾ [لُقمَان: 7]

Abdul Raheem Mohammad Moulana
alanti vaniki, ma sucanalu (ayat) vinipimpa jesinappudu, atani rendu cevulalo cevudu unnatluga, atadu vatini vinane ledannatluga, ahankaranto maralipotadu. Vaniki ati badhakaramaina siksa padutundane vartanu vinipincu
Abdul Raheem Mohammad Moulana
alāṇṭi vāniki, mā sūcanalu (āyāt) vinipimpa jēsinappuḍu, atani reṇḍu cevulalō cevuḍu unnaṭlugā, ataḍu vāṭini vinanē lēdannaṭlugā, ahaṅkārantō maralipōtāḍu. Vāniki ati bādhākaramaina śikṣa paḍutundanē vārtanu vinipin̄cu
Muhammad Aziz Ur Rehman
వాడి ముందు మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు వాడు అహంకారంతో, తాను వాటిని అసలు విననే లేదన్నట్లుగా, తన రెండు చెవులలోనూ చెవుడు ఉన్నట్లుగా ముఖం త్రిప్పుకుని పోతాడు. కాబట్టి నువ్వు వాడికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభవార్తను వినిపించు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek