×

వారితో ఇలా అను: "మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు 32:11 Telugu translation

Quran infoTeluguSurah As-Sajdah ⮕ (32:11) ayat 11 in Telugu

32:11 Surah As-Sajdah ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-Sajdah ayat 11 - السَّجدة - Page - Juz 21

﴿۞ قُلۡ يَتَوَفَّىٰكُم مَّلَكُ ٱلۡمَوۡتِ ٱلَّذِي وُكِّلَ بِكُمۡ ثُمَّ إِلَىٰ رَبِّكُمۡ تُرۡجَعُونَ ﴾
[السَّجدة: 11]

వారితో ఇలా అను: "మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: قل يتوفاكم ملك الموت الذي وكل بكم ثم إلى ربكم ترجعون, باللغة التيلجو

﴿قل يتوفاكم ملك الموت الذي وكل بكم ثم إلى ربكم ترجعون﴾ [السَّجدة: 11]

Abdul Raheem Mohammad Moulana
varito ila anu: "Mipai niyamincabadina mrtyuduta mi pranam tistadu. A taruvata miru mi prabhuvu vaddaku maralimpabadataru
Abdul Raheem Mohammad Moulana
vāritō ilā anu: "Mīpai niyamin̄cabaḍina mr̥tyudūta mī prāṇaṁ tīstāḍu. Ā taruvāta mīru mī prabhuvu vaddaku maralimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీపై నియమించబడివున్న మృత్యుదూత మీ ప్రాణాలను వశపరచుకుంటాడు. ఆ తరువాత మీరంతా మీ ప్రభువు వైపునకు మరలించబడతారు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek