×

మరియు (పునరుత్థాన దినమున) ఈ అపరాధులు, తమ ప్రభువు సమక్షంలో, ఏ విధంగా తమ తలలు 32:12 Telugu translation

Quran infoTeluguSurah As-Sajdah ⮕ (32:12) ayat 12 in Telugu

32:12 Surah As-Sajdah ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-Sajdah ayat 12 - السَّجدة - Page - Juz 21

﴿وَلَوۡ تَرَىٰٓ إِذِ ٱلۡمُجۡرِمُونَ نَاكِسُواْ رُءُوسِهِمۡ عِندَ رَبِّهِمۡ رَبَّنَآ أَبۡصَرۡنَا وَسَمِعۡنَا فَٱرۡجِعۡنَا نَعۡمَلۡ صَٰلِحًا إِنَّا مُوقِنُونَ ﴾
[السَّجدة: 12]

మరియు (పునరుత్థాన దినమున) ఈ అపరాధులు, తమ ప్రభువు సమక్షంలో, ఏ విధంగా తమ తలలు వంచుకొని నిలబడి ఉంటారో, నీవు చూడగలిగితే! వారు: "ఓ మా ప్రభూ! మేమిప్పుడు చూశాము మరియు విన్నాము, కావున మమ్మల్ని తిరిగి (భూలోకానికి) పంపించు. మేము సత్కార్యాలు చేస్తాము, నిశ్చయంగా, మాకు ఇప్పుడు నమ్మకం కలిగింది." అని అంటారు

❮ Previous Next ❯

ترجمة: ولو ترى إذ المجرمون ناكسوا رءوسهم عند ربهم ربنا أبصرنا وسمعنا فارجعنا, باللغة التيلجو

﴿ولو ترى إذ المجرمون ناكسوا رءوسهم عند ربهم ربنا أبصرنا وسمعنا فارجعنا﴾ [السَّجدة: 12]

Abdul Raheem Mohammad Moulana
mariyu (punarut'thana dinamuna) i aparadhulu, tama prabhuvu samaksanlo, e vidhanga tama talalu vancukoni nilabadi untaro, nivu cudagaligite! Varu: "O ma prabhu! Memippudu cusamu mariyu vinnamu, kavuna mam'malni tirigi (bhulokaniki) pampincu. Memu satkaryalu cestamu, niscayanga, maku ippudu nam'makam kaligindi." Ani antaru
Abdul Raheem Mohammad Moulana
mariyu (punarut'thāna dinamuna) ī aparādhulu, tama prabhuvu samakṣanlō, ē vidhaṅgā tama talalu van̄cukoni nilabaḍi uṇṭārō, nīvu cūḍagaligitē! Vāru: "Ō mā prabhū! Mēmippuḍu cūśāmu mariyu vinnāmu, kāvuna mam'malni tirigi (bhūlōkāniki) pampin̄cu. Mēmu satkāryālu cēstāmu, niścayaṅgā, māku ippuḍu nam'makaṁ kaligindi." Ani aṇṭāru
Muhammad Aziz Ur Rehman
అపరాధులు తమ ప్రభువు సమక్షంలో తలలు వంచుకుని ఉండటాన్ని నువ్వు చూస్తే ఎంత బావుంటుంది! (వారిలా అంటారు): “మా ప్రభూ! మేమంతా చూసుకున్నాము. (అంతా) విన్నాము. ఇక మమ్మల్ని తిరిగి పంపించు. (ఇక నుంచి) మేము సత్కార్యాలు చేస్తాము. మాకిక పూర్తి నమ్మకం కలిగింది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek