×

కావున మీరు మీ యొక్క ఈనాటి సమావేశాన్ని మరచిపోయిన దాని ఫలితాన్ని రుచి చూడండి. నిశ్చయంగా, 32:14 Telugu translation

Quran infoTeluguSurah As-Sajdah ⮕ (32:14) ayat 14 in Telugu

32:14 Surah As-Sajdah ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-Sajdah ayat 14 - السَّجدة - Page - Juz 21

﴿فَذُوقُواْ بِمَا نَسِيتُمۡ لِقَآءَ يَوۡمِكُمۡ هَٰذَآ إِنَّا نَسِينَٰكُمۡۖ وَذُوقُواْ عَذَابَ ٱلۡخُلۡدِ بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[السَّجدة: 14]

కావున మీరు మీ యొక్క ఈనాటి సమావేశాన్ని మరచిపోయిన దాని ఫలితాన్ని రుచి చూడండి. నిశ్చయంగా, మేము కూడా మిమ్మల్ని మరచి పోయాము. మరియు మీరు మీ కర్మల ఫలితమైన ఈ శాశ్వత శిక్షను రుచి చూడండి

❮ Previous Next ❯

ترجمة: فذوقوا بما نسيتم لقاء يومكم هذا إنا نسيناكم وذوقوا عذاب الخلد بما, باللغة التيلجو

﴿فذوقوا بما نسيتم لقاء يومكم هذا إنا نسيناكم وذوقوا عذاب الخلد بما﴾ [السَّجدة: 14]

Abdul Raheem Mohammad Moulana
kavuna miru mi yokka inati samavesanni maracipoyina dani phalitanni ruci cudandi. Niscayanga, memu kuda mim'malni maraci poyamu. Mariyu miru mi karmala phalitamaina i sasvata siksanu ruci cudandi
Abdul Raheem Mohammad Moulana
kāvuna mīru mī yokka īnāṭi samāvēśānni maracipōyina dāni phalitānni ruci cūḍaṇḍi. Niścayaṅgā, mēmu kūḍā mim'malni maraci pōyāmu. Mariyu mīru mī karmala phalitamaina ī śāśvata śikṣanu ruci cūḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఇక మీరు, మీకు చెందిన ఈనాటి సమావేశాన్ని విస్మరించినందుకు (శిక్ష) రుచిని చూడండి. మేము కూడా మిమ్మల్ని విస్మరించాము. ఇక మీరు చేసుకున్న చేష్టలకు (పర్యవసానంగా) శాశ్వతమైన శిక్ష రుచిచూడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek