×

కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి 32:17 Telugu translation

Quran infoTeluguSurah As-Sajdah ⮕ (32:17) ayat 17 in Telugu

32:17 Surah As-Sajdah ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-Sajdah ayat 17 - السَّجدة - Page - Juz 21

﴿فَلَا تَعۡلَمُ نَفۡسٞ مَّآ أُخۡفِيَ لَهُم مِّن قُرَّةِ أَعۡيُنٖ جَزَآءَۢ بِمَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[السَّجدة: 17]

కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు

❮ Previous Next ❯

ترجمة: فلا تعلم نفس ما أخفي لهم من قرة أعين جزاء بما كانوا, باللغة التيلجو

﴿فلا تعلم نفس ما أخفي لهم من قرة أعين جزاء بما كانوا﴾ [السَّجدة: 17]

Abdul Raheem Mohammad Moulana
kani variki, vari karmala phalitanga vari koraku (paralokanlo) kallaku caluvanicce etuvanti samagri daci pettabadi undo e praniki teliyadu
Abdul Raheem Mohammad Moulana
kāni vāriki, vāri karmala phalitaṅgā vāri koraku (paralōkanlō) kaḷḷaku caluvaniccē eṭuvaṇṭi sāmāgri dāci peṭṭabaḍi undō ē prāṇikī teliyadu
Muhammad Aziz Ur Rehman
వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా, వారి కళ్లకు చలువనిచ్చే ఎలాంటి సామగ్రిని మేము దాచిపెట్టామో (దాని గురించి) ఏ ప్రాణికీ తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek