×

వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరం చేసి, తమ ప్రభువును భయంతో 32:16 Telugu translation

Quran infoTeluguSurah As-Sajdah ⮕ (32:16) ayat 16 in Telugu

32:16 Surah As-Sajdah ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-Sajdah ayat 16 - السَّجدة - Page - Juz 21

﴿تَتَجَافَىٰ جُنُوبُهُمۡ عَنِ ٱلۡمَضَاجِعِ يَدۡعُونَ رَبَّهُمۡ خَوۡفٗا وَطَمَعٗا وَمِمَّا رَزَقۡنَٰهُمۡ يُنفِقُونَ ﴾
[السَّجدة: 16]

వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరం చేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడుకుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేస్తారు

❮ Previous Next ❯

ترجمة: تتجافى جنوبهم عن المضاجع يدعون ربهم خوفا وطمعا ومما رزقناهم ينفقون, باللغة التيلجو

﴿تتجافى جنوبهم عن المضاجع يدعون ربهم خوفا وطمعا ومما رزقناهم ينفقون﴾ [السَّجدة: 16]

Abdul Raheem Mohammad Moulana
Varu (ratrulalo) tama prakkalanu tama parupula nundi duram cesi, tama prabhuvunu bhayanto mariyu asato vedukuntaru mariyu memu variki prasadincina jivanopadhi nundi kharcu cestaru
Abdul Raheem Mohammad Moulana
Vāru (rātrulalō) tama prakkalanu tama parupula nuṇḍi dūraṁ cēsi, tama prabhuvunu bhayantō mariyu āśatō vēḍukuṇṭāru mariyu mēmu vāriki prasādin̄cina jīvanōpādhi nuṇḍi kharcu cēstāru
Muhammad Aziz Ur Rehman
వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా ఉంటాయి. వారు తమ ప్రభువును భయంతోనూ, ఆశతోనూ ప్రార్థిస్తారు. మేము వారికి ప్రసాదించిన దానినుండి ఖర్చుపెడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek