×

మరియు తన ప్రభువు సూచన (ఆయాత్) ల ద్వారా హితబోధ చేయబడిన తరువాత కూడా, వాటి 32:22 Telugu translation

Quran infoTeluguSurah As-Sajdah ⮕ (32:22) ayat 22 in Telugu

32:22 Surah As-Sajdah ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-Sajdah ayat 22 - السَّجدة - Page - Juz 21

﴿وَمَنۡ أَظۡلَمُ مِمَّن ذُكِّرَ بِـَٔايَٰتِ رَبِّهِۦ ثُمَّ أَعۡرَضَ عَنۡهَآۚ إِنَّا مِنَ ٱلۡمُجۡرِمِينَ مُنتَقِمُونَ ﴾
[السَّجدة: 22]

మరియు తన ప్రభువు సూచన (ఆయాత్) ల ద్వారా హితబోధ చేయబడిన తరువాత కూడా, వాటి నుండి విముఖుడయ్యే వాని కంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, మేము అలాంటి అపరాధులకు ప్రతీకారం చేసి తీరుతాము

❮ Previous Next ❯

ترجمة: ومن أظلم ممن ذكر بآيات ربه ثم أعرض عنها إنا من المجرمين, باللغة التيلجو

﴿ومن أظلم ممن ذكر بآيات ربه ثم أعرض عنها إنا من المجرمين﴾ [السَّجدة: 22]

Abdul Raheem Mohammad Moulana
mariyu tana prabhuvu sucana (ayat) la dvara hitabodha ceyabadina taruvata kuda, vati nundi vimukhudayye vani kante ekkuva durmargudevadu? Niscayanga, memu alanti aparadhulaku pratikaram cesi tirutamu
Abdul Raheem Mohammad Moulana
mariyu tana prabhuvu sūcana (āyāt) la dvārā hitabōdha cēyabaḍina taruvāta kūḍā, vāṭi nuṇḍi vimukhuḍayyē vāni kaṇṭē ekkuva durmārguḍevaḍu? Niścayaṅgā, mēmu alāṇṭi aparādhulaku pratīkāraṁ cēsi tīrutāmu
Muhammad Aziz Ur Rehman
తన ప్రభువు ఆయతుల ఆధారంగా బోధపరచినప్పటికీ వాటి నుండి ముఖం త్రిప్పుకుపోయిన వాని కంటే దుర్మార్గుడెవడుంటాడు? మేము కూడా (అలాంటి) పాపాత్ములకు తప్పకుండా ప్రతీకారం చేస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek