×

మరియు ఆ పెద్ద శిక్షకు ముందు మేము (ఇహలోకంలో) వారికి సమీప శిక్షను రుచి చూపుతాము. 32:21 Telugu translation

Quran infoTeluguSurah As-Sajdah ⮕ (32:21) ayat 21 in Telugu

32:21 Surah As-Sajdah ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-Sajdah ayat 21 - السَّجدة - Page - Juz 21

﴿وَلَنُذِيقَنَّهُم مِّنَ ٱلۡعَذَابِ ٱلۡأَدۡنَىٰ دُونَ ٱلۡعَذَابِ ٱلۡأَكۡبَرِ لَعَلَّهُمۡ يَرۡجِعُونَ ﴾
[السَّجدة: 21]

మరియు ఆ పెద్ద శిక్షకు ముందు మేము (ఇహలోకంలో) వారికి సమీప శిక్షను రుచి చూపుతాము. బహుశా, వారు (పశ్చాత్తాప పడి సత్కార్యాల వైపునకు) మరలి వస్తారేమోనని

❮ Previous Next ❯

ترجمة: ولنذيقنهم من العذاب الأدنى دون العذاب الأكبر لعلهم يرجعون, باللغة التيلجو

﴿ولنذيقنهم من العذاب الأدنى دون العذاب الأكبر لعلهم يرجعون﴾ [السَّجدة: 21]

Abdul Raheem Mohammad Moulana
mariyu a pedda siksaku mundu memu (ihalokanlo) variki samipa siksanu ruci cuputamu. Bahusa, varu (pascattapa padi satkaryala vaipunaku) marali vastaremonani
Abdul Raheem Mohammad Moulana
mariyu ā pedda śikṣaku mundu mēmu (ihalōkanlō) vāriki samīpa śikṣanu ruci cūputāmu. Bahuśā, vāru (paścāttāpa paḍi satkāryāla vaipunaku) marali vastārēmōnani
Muhammad Aziz Ur Rehman
ఆ పెద్ద శిక్షకు ముందు మేము వారికి సమీపంలోని కొన్ని (చిన్నపాటి) శిక్షల రుచి తప్పకుండా చూపిస్తూ ఉంటాము- (ఆ విధంగానయినా) వారు దారికి వస్తారని
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek