×

ఏమీ? వారు చూడటం లేదా? నిశ్చయంగా, మేము ఒక బంజరు భూమి వైపునకు నీళ్ళను (వర్షాన్ని) 32:27 Telugu translation

Quran infoTeluguSurah As-Sajdah ⮕ (32:27) ayat 27 in Telugu

32:27 Surah As-Sajdah ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-Sajdah ayat 27 - السَّجدة - Page - Juz 21

﴿أَوَلَمۡ يَرَوۡاْ أَنَّا نَسُوقُ ٱلۡمَآءَ إِلَى ٱلۡأَرۡضِ ٱلۡجُرُزِ فَنُخۡرِجُ بِهِۦ زَرۡعٗا تَأۡكُلُ مِنۡهُ أَنۡعَٰمُهُمۡ وَأَنفُسُهُمۡۚ أَفَلَا يُبۡصِرُونَ ﴾
[السَّجدة: 27]

ఏమీ? వారు చూడటం లేదా? నిశ్చయంగా, మేము ఒక బంజరు భూమి వైపునకు నీళ్ళను (వర్షాన్ని) పంపి దాని నుండి పైరును ఉత్పత్తి చేస్తే, దానిని వారి పశువులు మరియు వారూ తింటున్నారని. ఏమీ? వారిది గమనించటం (చూడటం) లేదా

❮ Previous Next ❯

ترجمة: أو لم يروا أنا نسوق الماء إلى الأرض الجرز فنخرج به زرعا, باللغة التيلجو

﴿أو لم يروا أنا نسوق الماء إلى الأرض الجرز فنخرج به زرعا﴾ [السَّجدة: 27]

Abdul Raheem Mohammad Moulana
emi? Varu cudatam leda? Niscayanga, memu oka banjaru bhumi vaipunaku nillanu (varsanni) pampi dani nundi pairunu utpatti ceste, danini vari pasuvulu mariyu varu tintunnarani. Emi? Varidi gamanincatam (cudatam) leda
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāru cūḍaṭaṁ lēdā? Niścayaṅgā, mēmu oka ban̄jaru bhūmi vaipunaku nīḷḷanu (varṣānni) pampi dāni nuṇḍi pairunu utpatti cēstē, dānini vāri paśuvulu mariyu vārū tiṇṭunnārani. Ēmī? Vāridi gamanin̄caṭaṁ (cūḍaṭaṁ) lēdā
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, వీళ్లు గమనించటం లేదా? – మేము నీళ్ళను బంజరు భూమి వైపుకు ప్రవహింపజేస్తూ తీసుకుపోతున్నాము, మరి దాని ద్వారా పంటలను వెలికి తీస్తున్నాము. వాటిని వారి పశువులూ తింటున్నాయి. స్వయంగా వారు కూడా (తింటున్నారు). అయినా వాళ్ళు దృష్టిని సారించరా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek