×

ఇలా అను: "ఆ తీర్పుదినం నాడు సత్యతిరస్కారులు విశ్వసించ గోరినా, అది వారికి ఏ విధంగానూ 32:29 Telugu translation

Quran infoTeluguSurah As-Sajdah ⮕ (32:29) ayat 29 in Telugu

32:29 Surah As-Sajdah ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-Sajdah ayat 29 - السَّجدة - Page - Juz 21

﴿قُلۡ يَوۡمَ ٱلۡفَتۡحِ لَا يَنفَعُ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِيمَٰنُهُمۡ وَلَا هُمۡ يُنظَرُونَ ﴾
[السَّجدة: 29]

ఇలా అను: "ఆ తీర్పుదినం నాడు సత్యతిరస్కారులు విశ్వసించ గోరినా, అది వారికి ఏ విధంగానూ పనికిరాదు! మరియు వారికెలాంటి గడువు కూడా ఇవ్వబడదు

❮ Previous Next ❯

ترجمة: قل يوم الفتح لا ينفع الذين كفروا إيمانهم ولا هم ينظرون, باللغة التيلجو

﴿قل يوم الفتح لا ينفع الذين كفروا إيمانهم ولا هم ينظرون﴾ [السَّجدة: 29]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "A tirpudinam nadu satyatiraskarulu visvasinca gorina, adi variki e vidhanganu panikiradu! Mariyu varikelanti gaduvu kuda ivvabadadu
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Ā tīrpudinaṁ nāḍu satyatiraskārulu viśvasin̄ca gōrinā, adi vāriki ē vidhaṅgānū panikirādu! Mariyu vārikelāṇṭi gaḍuvu kūḍā ivvabaḍadu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “తీర్పు జరిగే దినాన విశ్వసించటం అవిశ్వాసులకు ఏ విధంగానూ ఉపకరించదు. వారికి గడువు కూడా ఇవ్వబడదు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek