×

వారు (మీ శత్రువులు) మీ మీదకు పైనుండి మరియు క్రింది నుండి (దండెత్తి) వచ్చినపుడు మరియు 33:10 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:10) ayat 10 in Telugu

33:10 Surah Al-Ahzab ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 10 - الأحزَاب - Page - Juz 21

﴿إِذۡ جَآءُوكُم مِّن فَوۡقِكُمۡ وَمِنۡ أَسۡفَلَ مِنكُمۡ وَإِذۡ زَاغَتِ ٱلۡأَبۡصَٰرُ وَبَلَغَتِ ٱلۡقُلُوبُ ٱلۡحَنَاجِرَ وَتَظُنُّونَ بِٱللَّهِ ٱلظُّنُونَا۠ ﴾
[الأحزَاب: 10]

వారు (మీ శత్రువులు) మీ మీదకు పైనుండి మరియు క్రింది నుండి (దండెత్తి) వచ్చినపుడు మరియు మీ కళ్ళు (భయంతో) తిరిగిపోయి, మీ గుండెలు గొంతులోనికి వచ్చినపుడు, మీరు అల్లాహ్ ను గురించి పలువిధాలుగా ఊహించసాగారు

❮ Previous Next ❯

ترجمة: إذ جاءوكم من فوقكم ومن أسفل منكم وإذ زاغت الأبصار وبلغت القلوب, باللغة التيلجو

﴿إذ جاءوكم من فوقكم ومن أسفل منكم وإذ زاغت الأبصار وبلغت القلوب﴾ [الأحزَاب: 10]

Abdul Raheem Mohammad Moulana
varu (mi satruvulu) mi midaku painundi mariyu krindi nundi (dandetti) vaccinapudu mariyu mi kallu (bhayanto) tirigipoyi, mi gundelu gontuloniki vaccinapudu, miru allah nu gurinci paluvidhaluga uhincasagaru
Abdul Raheem Mohammad Moulana
vāru (mī śatruvulu) mī mīdaku painuṇḍi mariyu krindi nuṇḍi (daṇḍetti) vaccinapuḍu mariyu mī kaḷḷu (bhayantō) tirigipōyi, mī guṇḍelu gontulōniki vaccinapuḍu, mīru allāh nu gurin̄ci paluvidhālugā ūhin̄casāgāru
Muhammad Aziz Ur Rehman
(శత్రువులు) మీపైకి పైతట్టునుంచీ, లోతట్టునుంచీ దండెత్తి వచ్చినప్పుడు (మీరు) కళ్ళు తేలవేసినప్పుడు, (మీ) గుండెలు గొంతుల దాకా వచ్చేసినప్పుడు, మీరు అల్లాహ్‌ విషయంలో రకరకాల అనుమానాలకు లోనయ్యారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek