Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 9 - الأحزَاب - Page - Juz 21
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱذۡكُرُواْ نِعۡمَةَ ٱللَّهِ عَلَيۡكُمۡ إِذۡ جَآءَتۡكُمۡ جُنُودٞ فَأَرۡسَلۡنَا عَلَيۡهِمۡ رِيحٗا وَجُنُودٗا لَّمۡ تَرَوۡهَاۚ وَكَانَ ٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرًا ﴾
[الأحزَاب: 9]
﴿ياأيها الذين آمنوا اذكروا نعمة الله عليكم إذ جاءتكم جنود فأرسلنا عليهم﴾ [الأحزَاب: 9]
Abdul Raheem Mohammad Moulana O visvasulara! Allah miku cesina anugrahanni jnapakam cesukondi. Mi paiki sain'yalu (dandetti) vaccinapudu, memu vari paiki oka tuphanu galini mariyu miku kanabadani sain'yalanu pampamu. Mariyu allah miru cesedanta custunnadu |
Abdul Raheem Mohammad Moulana Ō viśvāsulārā! Allāh mīku cēsina anugrahānni jñāpakaṁ cēsukōṇḍi. Mī paiki sain'yālu (daṇḍetti) vaccinapuḍu, mēmu vāri paiki oka tuphānu gālini mariyu mīku kanabaḍani sain'yālanu pampāmu. Mariyu allāh mīru cēsēdantā cūstunnāḍu |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి. మీపై సైనిక దళాలు దండెత్తి వచ్చినప్పుడు మేము వాటిపై ప్రచండమైన పెనుగాలిని, మీకు కానరాని సైన్యాలను పంపాము. మీరు చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు |