×

ఒకవేళ నగరపు చుట్టుప్రక్కల నుండి శత్రువులు లోపలికి దూరి, వారిని విద్రోహ చర్యలకు పాల్పడమని పిలిస్తే, 33:14 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:14) ayat 14 in Telugu

33:14 Surah Al-Ahzab ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 14 - الأحزَاب - Page - Juz 21

﴿وَلَوۡ دُخِلَتۡ عَلَيۡهِم مِّنۡ أَقۡطَارِهَا ثُمَّ سُئِلُواْ ٱلۡفِتۡنَةَ لَأٓتَوۡهَا وَمَا تَلَبَّثُواْ بِهَآ إِلَّا يَسِيرٗا ﴾
[الأحزَاب: 14]

ఒకవేళ నగరపు చుట్టుప్రక్కల నుండి శత్రువులు లోపలికి దూరి, వారిని విద్రోహ చర్యలకు పాల్పడమని పిలిస్తే, వారు వెంటనే సమ్మతించే వారు, మరియు వారు దాని కోసం ఏ మాత్రం ఆలస్యం చేసేవారు కాదు

❮ Previous Next ❯

ترجمة: ولو دخلت عليهم من أقطارها ثم سئلوا الفتنة لآتوها وما تلبثوا بها, باللغة التيلجو

﴿ولو دخلت عليهم من أقطارها ثم سئلوا الفتنة لآتوها وما تلبثوا بها﴾ [الأحزَاب: 14]

Abdul Raheem Mohammad Moulana
okavela nagarapu cuttuprakkala nundi satruvulu lopaliki duri, varini vidroha caryalaku palpadamani piliste, varu ventane sam'matince varu, mariyu varu dani kosam e matram alasyam cesevaru kadu
Abdul Raheem Mohammad Moulana
okavēḷa nagarapu cuṭṭuprakkala nuṇḍi śatruvulu lōpaliki dūri, vārini vidrōha caryalaku pālpaḍamani pilistē, vāru veṇṭanē sam'matin̄cē vāru, mariyu vāru dāni kōsaṁ ē mātraṁ ālasyaṁ cēsēvāru kādu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ (మదీనా) నగరం నలువైపుల నుంచీ (శత్రువులు) చొచ్చుకు వచ్చి, అరాచకం సృష్టించమని వారిని కోరితే దానికి వారు తప్పకుండా అలా చేస్తారు. చాలా కొద్దిగా తప్ప ఆలస్యం చేయరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek