×

వాస్తవానికి వారు ఇంతకు ముందు, తాము వెన్ను చూపి పారిపోమని, అల్లాహ్ తో వాగ్దానం చేసి 33:15 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:15) ayat 15 in Telugu

33:15 Surah Al-Ahzab ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 15 - الأحزَاب - Page - Juz 21

﴿وَلَقَدۡ كَانُواْ عَٰهَدُواْ ٱللَّهَ مِن قَبۡلُ لَا يُوَلُّونَ ٱلۡأَدۡبَٰرَۚ وَكَانَ عَهۡدُ ٱللَّهِ مَسۡـُٔولٗا ﴾
[الأحزَاب: 15]

వాస్తవానికి వారు ఇంతకు ముందు, తాము వెన్ను చూపి పారిపోమని, అల్లాహ్ తో వాగ్దానం చేసి ఉన్నారు. మరియు అల్లాహ్ తో చేసిన వాగ్దానం గురించి తప్పక ప్రశ్నించటం జరుగుతుంది

❮ Previous Next ❯

ترجمة: ولقد كانوا عاهدوا الله من قبل لا يولون الأدبار وكان عهد الله, باللغة التيلجو

﴿ولقد كانوا عاهدوا الله من قبل لا يولون الأدبار وكان عهد الله﴾ [الأحزَاب: 15]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki varu intaku mundu, tamu vennu cupi paripomani, allah to vagdanam cesi unnaru. Mariyu allah to cesina vagdanam gurinci tappaka prasnincatam jarugutundi
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki vāru intaku mundu, tāmu vennu cūpi pāripōmani, allāh tō vāgdānaṁ cēsi unnāru. Mariyu allāh tō cēsina vāgdānaṁ gurin̄ci tappaka praśnin̄caṭaṁ jarugutundi
Muhammad Aziz Ur Rehman
ఇదివరకు వారు, తాము వెన్ను చూపము అని అల్లాహ్‌కు మాటిచ్చి ఉన్నారు. అల్లాహ్‌తో చేసిన బాస గురించి తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek