×

వారితో ఇంకా ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ మీకు కీడు చేయదలిస్తే! లేదా కరుణించదలిస్తే! ఆయన 33:17 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:17) ayat 17 in Telugu

33:17 Surah Al-Ahzab ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 17 - الأحزَاب - Page - Juz 21

﴿قُلۡ مَن ذَا ٱلَّذِي يَعۡصِمُكُم مِّنَ ٱللَّهِ إِنۡ أَرَادَ بِكُمۡ سُوٓءًا أَوۡ أَرَادَ بِكُمۡ رَحۡمَةٗۚ وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ ٱللَّهِ وَلِيّٗا وَلَا نَصِيرٗا ﴾
[الأحزَاب: 17]

వారితో ఇంకా ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ మీకు కీడు చేయదలిస్తే! లేదా కరుణించదలిస్తే! ఆయన నుండి మిమ్మల్ని తప్పించే వాడెవడు?" మరియు వారు అల్లాహ్ ను వదలి ఇతరుణ్ణి ఎవడినీ సంరక్షకునిగా గానీ లేక సహాయకునిగా గానీ పొందలేరు

❮ Previous Next ❯

ترجمة: قل من ذا الذي يعصمكم من الله إن أراد بكم سوءا أو, باللغة التيلجو

﴿قل من ذا الذي يعصمكم من الله إن أراد بكم سوءا أو﴾ [الأحزَاب: 17]

Abdul Raheem Mohammad Moulana
varito inka ila anu: "Okavela allah miku kidu ceyadaliste! Leda karunincadaliste! Ayana nundi mim'malni tappince vadevadu?" Mariyu varu allah nu vadali itarunni evadini sanraksakuniga gani leka sahayakuniga gani pondaleru
Abdul Raheem Mohammad Moulana
vāritō iṅkā ilā anu: "Okavēḷa allāh mīku kīḍu cēyadalistē! Lēdā karuṇin̄cadalistē! Āyana nuṇḍi mim'malni tappin̄cē vāḍevaḍu?" Mariyu vāru allāh nu vadali itaruṇṇi evaḍinī sanrakṣakunigā gānī lēka sahāyakunigā gānī pondalēru
Muhammad Aziz Ur Rehman
వారిని అడుగు: “ఒకవేళ అల్లాహ్‌ మీకు ఏదన్నా కీడు కలుగ జేయాలనుకున్నా లేక మీపై దయజూపాలనుకున్నా ఆయన నుండి మిమ్మల్ని కాపాడగలవాడెవడు? (లేక అడ్డుకోగల వాడెవడు?) వారు తమ కోసం అల్లాహ్‌ తప్ప ఏ సంరక్షకుణ్ణీ, ఏ సహాయకుణ్ణీ పొందలేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek