×

వారితో ఇలా అను: "ఒకవేళ మీరు మరణం నుండి గానీ, లేదా హత్య నుండి గానీ, 33:16 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:16) ayat 16 in Telugu

33:16 Surah Al-Ahzab ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 16 - الأحزَاب - Page - Juz 21

﴿قُل لَّن يَنفَعَكُمُ ٱلۡفِرَارُ إِن فَرَرۡتُم مِّنَ ٱلۡمَوۡتِ أَوِ ٱلۡقَتۡلِ وَإِذٗا لَّا تُمَتَّعُونَ إِلَّا قَلِيلٗا ﴾
[الأحزَاب: 16]

వారితో ఇలా అను: "ఒకవేళ మీరు మరణం నుండి గానీ, లేదా హత్య నుండి గానీ, పారిపోదలచు కుంటే! ఆ పారిపోవటం మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు. అప్పుడు మీరు కేవలం కొంతకాలం మాత్రమే సుఖసంతోషాలు అనుభవిస్తారు

❮ Previous Next ❯

ترجمة: قل لن ينفعكم الفرار إن فررتم من الموت أو القتل وإذا لا, باللغة التيلجو

﴿قل لن ينفعكم الفرار إن فررتم من الموت أو القتل وإذا لا﴾ [الأحزَاب: 16]

Abdul Raheem Mohammad Moulana
Varito ila anu: "Okavela miru maranam nundi gani, leda hatya nundi gani, paripodalacu kunte! A paripovatam miku e matram labhadayakam kadu. Appudu miru kevalam kontakalam matrame sukhasantosalu anubhavistaru
Abdul Raheem Mohammad Moulana
Vāritō ilā anu: "Okavēḷa mīru maraṇaṁ nuṇḍi gānī, lēdā hatya nuṇḍi gānī, pāripōdalacu kuṇṭē! Ā pāripōvaṭaṁ mīku ē mātraṁ lābhadāyakaṁ kādu. Appuḍu mīru kēvalaṁ kontakālaṁ mātramē sukhasantōṣālu anubhavistāru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “మీరు చావు నుండి లేదా వధ బారి నుండి భయపడి పారిపోతే ఈ పారిపోవటం మీకేమాత్రం ప్రయోజనం కలిగించదు. అట్టి పరిస్థితిలో మీరు కొద్దిపాటి ప్రయోజనాన్ని మాత్రమే పొందుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek