×

వాస్తవానికి మీలో ఎవరు ఇతరులను (యుద్ధం నుండి) ఆటంక పరుస్తూ ఉన్నారో మరియు తమ సోదరులతో: 33:18 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:18) ayat 18 in Telugu

33:18 Surah Al-Ahzab ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 18 - الأحزَاب - Page - Juz 21

﴿۞ قَدۡ يَعۡلَمُ ٱللَّهُ ٱلۡمُعَوِّقِينَ مِنكُمۡ وَٱلۡقَآئِلِينَ لِإِخۡوَٰنِهِمۡ هَلُمَّ إِلَيۡنَاۖ وَلَا يَأۡتُونَ ٱلۡبَأۡسَ إِلَّا قَلِيلًا ﴾
[الأحزَاب: 18]

వాస్తవానికి మీలో ఎవరు ఇతరులను (యుద్ధం నుండి) ఆటంక పరుస్తూ ఉన్నారో మరియు తమ సోదరులతో: "మా వైపునకు రండి!" అని పలుకుతూ ఉన్నారో, అలాంటి వారందరి గురించి, అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు వారు మాత్రం యుద్ధంలో చాలా తక్కువగా పాల్గొనేవారు

❮ Previous Next ❯

ترجمة: قد يعلم الله المعوقين منكم والقائلين لإخوانهم هلم إلينا ولا يأتون البأس, باللغة التيلجو

﴿قد يعلم الله المعوقين منكم والقائلين لإخوانهم هلم إلينا ولا يأتون البأس﴾ [الأحزَاب: 18]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki milo evaru itarulanu (yud'dham nundi) atanka parustu unnaro mariyu tama sodarulato: "Ma vaipunaku randi!" Ani palukutu unnaro, alanti varandari gurinci, allah ku baga telusu. Mariyu varu matram yud'dhanlo cala takkuvaga palgonevaru
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki mīlō evaru itarulanu (yud'dhaṁ nuṇḍi) āṭaṅka parustū unnārō mariyu tama sōdarulatō: "Mā vaipunaku raṇḍi!" Ani palukutū unnārō, alāṇṭi vārandari gurin̄ci, allāh ku bāgā telusu. Mariyu vāru mātraṁ yud'dhanlō cālā takkuvagā pālgonēvāru
Muhammad Aziz Ur Rehman
మీలో ఇతరులను అడ్డుకునేవారెవరో, తమ సోదరులనుద్దేశించి, “మా దగ్గరకు వచ్చేయండి” అని చెప్పేవారెవరో అల్లాహ్‌కు (బాగా) తెలుసు. వారు ఎప్పుడో గాని యుద్ధానికి రారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek