×

విశ్వాసులలో అల్లాహ్ కు తాము చేసిన ఒప్పందం నిజం చేసి చూపినవారు కూడా ఉన్నారు. వారిలో 33:23 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:23) ayat 23 in Telugu

33:23 Surah Al-Ahzab ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 23 - الأحزَاب - Page - Juz 21

﴿مِّنَ ٱلۡمُؤۡمِنِينَ رِجَالٞ صَدَقُواْ مَا عَٰهَدُواْ ٱللَّهَ عَلَيۡهِۖ فَمِنۡهُم مَّن قَضَىٰ نَحۡبَهُۥ وَمِنۡهُم مَّن يَنتَظِرُۖ وَمَا بَدَّلُواْ تَبۡدِيلٗا ﴾
[الأحزَاب: 23]

విశ్వాసులలో అల్లాహ్ కు తాము చేసిన ఒప్పందం నిజం చేసి చూపినవారు కూడా ఉన్నారు. వారిలో కొందరు తమ శపథాన్ని పూర్తి చేసుకున్న వారున్నారు, మరికొందరు దానిని పూర్తి చేసుకోవటానికి నిరీక్షిస్తున్నారు. మరియు వారు తమ వైఖరిని ఏ మాత్రం మార్చుకోలేదు

❮ Previous Next ❯

ترجمة: من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه فمنهم من قضى نحبه, باللغة التيلجو

﴿من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه فمنهم من قضى نحبه﴾ [الأحزَاب: 23]

Abdul Raheem Mohammad Moulana
visvasulalo allah ku tamu cesina oppandam nijam cesi cupinavaru kuda unnaru. Varilo kondaru tama sapathanni purti cesukunna varunnaru, marikondaru danini purti cesukovataniki niriksistunnaru. Mariyu varu tama vaikharini e matram marcukoledu
Abdul Raheem Mohammad Moulana
viśvāsulalō allāh ku tāmu cēsina oppandaṁ nijaṁ cēsi cūpinavāru kūḍā unnāru. Vārilō kondaru tama śapathānni pūrti cēsukunna vārunnāru, marikondaru dānini pūrti cēsukōvaṭāniki nirīkṣistunnāru. Mariyu vāru tama vaikharini ē mātraṁ mārcukōlēdu
Muhammad Aziz Ur Rehman
విశ్వాసులలో కొందరు అల్లాహ్‌తో చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన వారున్నారు. కొందరు తమ వాగ్దానాన్ని నెరవేర్చుకోగా, మరి కొందరు (అవకాశం కోసం) ఎదురు చూస్తున్నారు. వారు (తమ పోరాట స్ఫూర్తిలో) ఎలాంటి మార్పు రానివ్వలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek