×

అల్లాహ్, సత్యవంతులకు వారి సత్యానికి ప్రతిఫలం నొసంగటానికి మరియు కపట విశ్వాసులకు తాను కోరితే శిక్ష 33:24 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:24) ayat 24 in Telugu

33:24 Surah Al-Ahzab ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 24 - الأحزَاب - Page - Juz 21

﴿لِّيَجۡزِيَ ٱللَّهُ ٱلصَّٰدِقِينَ بِصِدۡقِهِمۡ وَيُعَذِّبَ ٱلۡمُنَٰفِقِينَ إِن شَآءَ أَوۡ يَتُوبَ عَلَيۡهِمۡۚ إِنَّ ٱللَّهَ كَانَ غَفُورٗا رَّحِيمٗا ﴾
[الأحزَاب: 24]

అల్లాహ్, సత్యవంతులకు వారి సత్యానికి ప్రతిఫలం నొసంగటానికి మరియు కపట విశ్వాసులకు తాను కోరితే శిక్ష విధించటానికి లేదా వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి ఇలా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ليجزي الله الصادقين بصدقهم ويعذب المنافقين إن شاء أو يتوب عليهم إن, باللغة التيلجو

﴿ليجزي الله الصادقين بصدقهم ويعذب المنافقين إن شاء أو يتوب عليهم إن﴾ [الأحزَاب: 24]

Abdul Raheem Mohammad Moulana
allah, satyavantulaku vari satyaniki pratiphalam nosangataniki mariyu kapata visvasulaku tanu korite siksa vidhincataniki leda vari pascattapanni svikarincataniki ila cesadu. Niscayanga allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
allāh, satyavantulaku vāri satyāniki pratiphalaṁ nosaṅgaṭāniki mariyu kapaṭa viśvāsulaku tānu kōritē śikṣa vidhin̄caṭāniki lēdā vāri paścāttāpānni svīkarin̄caṭāniki ilā cēśāḍu. Niścayaṅgā allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
(ఎందుకంటే) అల్లాహ్‌ సత్యవంతులకు వారి సత్యత యొక్క ప్రతిఫలం వొసగటానికి, ఇంకా (అల్లాహ్‌) తాను కోరితే కపటులను శిక్షించటానికి లేదా వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి (ఇదంతా జరిగింది). అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek