×

అల్లాహ్ ఏ వ్యక్తి ఎదలో కూడా రెండు హృదయాలు పెట్టలేదు. మరియు మీరు మీ భార్యలను 33:4 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:4) ayat 4 in Telugu

33:4 Surah Al-Ahzab ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 4 - الأحزَاب - Page - Juz 21

﴿مَّا جَعَلَ ٱللَّهُ لِرَجُلٖ مِّن قَلۡبَيۡنِ فِي جَوۡفِهِۦۚ وَمَا جَعَلَ أَزۡوَٰجَكُمُ ٱلَّٰٓـِٔي تُظَٰهِرُونَ مِنۡهُنَّ أُمَّهَٰتِكُمۡۚ وَمَا جَعَلَ أَدۡعِيَآءَكُمۡ أَبۡنَآءَكُمۡۚ ذَٰلِكُمۡ قَوۡلُكُم بِأَفۡوَٰهِكُمۡۖ وَٱللَّهُ يَقُولُ ٱلۡحَقَّ وَهُوَ يَهۡدِي ٱلسَّبِيلَ ﴾
[الأحزَاب: 4]

అల్లాహ్ ఏ వ్యక్తి ఎదలో కూడా రెండు హృదయాలు పెట్టలేదు. మరియు మీరు మీ భార్యలను 'తల్లులు' అని పలికి, జిహార్ చేసినంతటనే వారిని మీకు తల్లులుగా చేయలేదు. మరియు మీరు దత్త తీసుకొన్న వారిని మీ (కన్న) కుమారులుగా చేయలేదు. ఇవన్నీ మీరు మీ నోటితో పలికే మాటలు మాత్రమే! మరియు అల్లాహ్ సత్యం పలుకుతాడు మరియు ఆయన (ఋజు) మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: ما جعل الله لرجل من قلبين في جوفه وما جعل أزواجكم اللائي, باللغة التيلجو

﴿ما جعل الله لرجل من قلبين في جوفه وما جعل أزواجكم اللائي﴾ [الأحزَاب: 4]

Abdul Raheem Mohammad Moulana
Allah e vyakti edalo kuda rendu hrdayalu pettaledu. Mariyu miru mi bharyalanu'tallulu' ani paliki, jihar cesinantatane varini miku talluluga ceyaledu. Mariyu miru datta tisukonna varini mi (kanna) kumaruluga ceyaledu. Ivanni miru mi notito palike matalu matrame! Mariyu allah satyam palukutadu mariyu ayana (rju) margam vaipunaku margadarsakatvam cestadu
Abdul Raheem Mohammad Moulana
Allāh ē vyakti edalō kūḍā reṇḍu hr̥dayālu peṭṭalēdu. Mariyu mīru mī bhāryalanu'tallulu' ani paliki, jihār cēsinantaṭanē vārini mīku tallulugā cēyalēdu. Mariyu mīru datta tīsukonna vārini mī (kanna) kumārulugā cēyalēdu. Ivannī mīru mī nōṭitō palikē māṭalu mātramē! Mariyu allāh satyaṁ palukutāḍu mariyu āyana (r̥ju) mārgaṁ vaipunaku mārgadarśakatvaṁ cēstāḍu
Muhammad Aziz Ur Rehman
ఏ మనిషి శరీరంలోనూ అల్లాహ్‌ రెండు హృదయాలను ఉంచలేదు. మీరు మీ భార్యల్లో ఎవరినయినా మీ తల్లులుగా ప్రకటించినంతమాత్రాన అల్లాహ్‌ వారిని (నిజంగానే) మీ తల్లులుగా చేయలేదు. మీ దత్తపుత్రులను కూడా మీ (కన్న) కొడుకులుగా చేయలేదు. ఇవన్నీ మీ నోటిమాటలే. అల్లాహ్‌ సత్యం పలుకుతున్నాడు. ఆయన (రుజు) మార్గం చూపుతున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek