×

వారిని (మీ దత్త పిల్లలను), వారి (వాస్తవ) తండ్రుల పేర్లతోనే కలిపి పిలవండి. అల్లాహ్ దృష్టిలో 33:5 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:5) ayat 5 in Telugu

33:5 Surah Al-Ahzab ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 5 - الأحزَاب - Page - Juz 21

﴿ٱدۡعُوهُمۡ لِأٓبَآئِهِمۡ هُوَ أَقۡسَطُ عِندَ ٱللَّهِۚ فَإِن لَّمۡ تَعۡلَمُوٓاْ ءَابَآءَهُمۡ فَإِخۡوَٰنُكُمۡ فِي ٱلدِّينِ وَمَوَٰلِيكُمۡۚ وَلَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٞ فِيمَآ أَخۡطَأۡتُم بِهِۦ وَلَٰكِن مَّا تَعَمَّدَتۡ قُلُوبُكُمۡۚ وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمًا ﴾
[الأحزَاب: 5]

వారిని (మీ దత్త పిల్లలను), వారి (వాస్తవ) తండ్రుల పేర్లతోనే కలిపి పిలవండి. అల్లాహ్ దృష్టిలో ఇదే న్యాయమైనది. ఒకవేళ వారి తండ్రులెవరో మీకు తెలియక పోతే, అపుడు వారు మీ ధార్మిక సోదరులు మరియు మీ స్నేహితులు. మీరు ఈ విషయంలో (ఇంత వరకు) చేసిన పొరపాటు గురించి మీ కెలాంటి పాపం లేదు, కాని ఇక ముందు మీరు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తే (పాపం) అవుతుంది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ادعوهم لآبائهم هو أقسط عند الله فإن لم تعلموا آباءهم فإخوانكم في, باللغة التيلجو

﴿ادعوهم لآبائهم هو أقسط عند الله فإن لم تعلموا آباءهم فإخوانكم في﴾ [الأحزَاب: 5]

Abdul Raheem Mohammad Moulana
varini (mi datta pillalanu), vari (vastava) tandrula perlatone kalipi pilavandi. Allah drstilo ide n'yayamainadi. Okavela vari tandrulevaro miku teliyaka pote, apudu varu mi dharmika sodarulu mariyu mi snehitulu. Miru i visayanlo (inta varaku) cesina porapatu gurinci mi kelanti papam ledu, kani ika mundu miru uddesyapurvakanga ceste (papam) avutundi. Mariyu allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
vārini (mī datta pillalanu), vāri (vāstava) taṇḍrula pērlatōnē kalipi pilavaṇḍi. Allāh dr̥ṣṭilō idē n'yāyamainadi. Okavēḷa vāri taṇḍrulevarō mīku teliyaka pōtē, apuḍu vāru mī dhārmika sōdarulu mariyu mī snēhitulu. Mīru ī viṣayanlō (inta varaku) cēsina porapāṭu gurin̄ci mī kelāṇṭi pāpaṁ lēdu, kāni ika mundu mīru uddēśyapūrvakaṅgā cēstē (pāpaṁ) avutundi. Mariyu allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
దత్తపుత్రులను వారి (కన్న) తండ్రుల సంబంధంతోనే పిలవండి. అల్లాహ్‌ దృష్టిలో ఇదే న్యాయం. ఒకవేళ వారి (కన్న) తండ్రులెవరో మీకు తెలీకపోతే, అట్టి పరిస్థితిలో వారు మీ ధార్మిక సోదరులు, స్నేహితులు అవుతారు. మరుపు వల్ల మీచేత ఏదన్నా (తప్పు) జరిగిపోతే దాని పాపం మీపై ఉండదు. అయితే హృదయపూర్వకంగా చేసిన పక్షంలో అది పాపమే. అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, అమితంగా కనికరించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek