×

ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేము, నిన్ను సాక్షిగా, శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము 33:45 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:45) ayat 45 in Telugu

33:45 Surah Al-Ahzab ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 45 - الأحزَاب - Page - Juz 22

﴿يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ إِنَّآ أَرۡسَلۡنَٰكَ شَٰهِدٗا وَمُبَشِّرٗا وَنَذِيرٗا ﴾
[الأحزَاب: 45]

ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేము, నిన్ను సాక్షిగా, శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము

❮ Previous Next ❯

ترجمة: ياأيها النبي إنا أرسلناك شاهدا ومبشرا ونذيرا, باللغة التيلجو

﴿ياأيها النبي إنا أرسلناك شاهدا ومبشرا ونذيرا﴾ [الأحزَاب: 45]

Abdul Raheem Mohammad Moulana
o pravakta! Niscayanga memu, ninnu saksiga, subhavarta andajesevaniga mariyu heccarika cesevaniga pampamu
Abdul Raheem Mohammad Moulana
ō pravaktā! Niścayaṅgā mēmu, ninnu sākṣigā, śubhavārta andajēsēvānigā mariyu heccarika cēsēvānigā pampāmu
Muhammad Aziz Ur Rehman
ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేమే నిన్ను (ప్రవక్తగా ఎన్నుకుని) సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తలు వినిపించేవానిగా, హెచ్చరించే వానిగా చేసి పంపాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek