×

వారు ఆయనను కలుసుకునే రోజున వారికి: "మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అనే అభినందనలతో 33:44 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:44) ayat 44 in Telugu

33:44 Surah Al-Ahzab ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 44 - الأحزَاب - Page - Juz 22

﴿تَحِيَّتُهُمۡ يَوۡمَ يَلۡقَوۡنَهُۥ سَلَٰمٞۚ وَأَعَدَّ لَهُمۡ أَجۡرٗا كَرِيمٗا ﴾
[الأحزَاب: 44]

వారు ఆయనను కలుసుకునే రోజున వారికి: "మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అనే అభినందనలతో స్వాగతం లభిస్తుంది. మరియు ఆయన వారి కొరకు గౌరవప్రదమైన ప్రతిఫలం సిద్ధపరచి ఉంచాడు

❮ Previous Next ❯

ترجمة: تحيتهم يوم يلقونه سلام وأعد لهم أجرا كريما, باللغة التيلجو

﴿تحيتهم يوم يلقونه سلام وأعد لهم أجرا كريما﴾ [الأحزَاب: 44]

Abdul Raheem Mohammad Moulana
Varu ayananu kalusukune rojuna variki: "Miku santi kalugu gaka (salam)!" Ane abhinandanalato svagatam labhistundi. Mariyu ayana vari koraku gauravapradamaina pratiphalam sid'dhaparaci uncadu
Abdul Raheem Mohammad Moulana
Vāru āyananu kalusukunē rōjuna vāriki: "Mīku śānti kalugu gāka (salāṁ)!" Anē abhinandanalatō svāgataṁ labhistundi. Mariyu āyana vāri koraku gauravapradamaina pratiphalaṁ sid'dhaparaci un̄cāḍu
Muhammad Aziz Ur Rehman
వారు ఆయన్ని (అల్లాహ్‌ను) కలుసుకున్న రోజున, వారికి ‘సలాం’తో స్వాగత సత్కారాలు లభిస్తాయి. వారి కోసం అల్లాహ్‌ గౌరవప్రదమైన పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek