×

మరియు నీవు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల మాటలకు లోబడకు మరియు వారి వేధింపులను లక్ష్య 33:48 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:48) ayat 48 in Telugu

33:48 Surah Al-Ahzab ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 48 - الأحزَاب - Page - Juz 22

﴿وَلَا تُطِعِ ٱلۡكَٰفِرِينَ وَٱلۡمُنَٰفِقِينَ وَدَعۡ أَذَىٰهُمۡ وَتَوَكَّلۡ عَلَى ٱللَّهِۚ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلٗا ﴾
[الأحزَاب: 48]

మరియు నీవు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల మాటలకు లోబడకు మరియు వారి వేధింపులను లక్ష్య పెట్టకు మరియు కేవలం అల్లాహ్ నే నమ్ముకో మరియు కార్యకర్తగా కేవలం అల్లాహ్ యే చాలు

❮ Previous Next ❯

ترجمة: ولا تطع الكافرين والمنافقين ودع أذاهم وتوكل على الله وكفى بالله وكيلا, باللغة التيلجو

﴿ولا تطع الكافرين والمنافقين ودع أذاهم وتوكل على الله وكفى بالله وكيلا﴾ [الأحزَاب: 48]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu satyatiraskarula mariyu kapata visvasula matalaku lobadaku mariyu vari vedhimpulanu laksya pettaku mariyu kevalam allah ne nam'muko mariyu karyakartaga kevalam allah ye calu
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu satyatiraskārula mariyu kapaṭa viśvāsula māṭalaku lōbaḍaku mariyu vāri vēdhimpulanu lakṣya peṭṭaku mariyu kēvalaṁ allāh nē nam'mukō mariyu kāryakartagā kēvalaṁ allāh yē cālu
Muhammad Aziz Ur Rehman
అవిశ్వాసుల, వంచకుల మాట వినకు. (వారి తరఫున జరిగే) వేధింపులను లెక్కచేయకు. అల్లాహ్‌నే నమ్ముకో. కార్య సాధకునిగా అల్లాహ్‌ (ఒక్కడే) చాలు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek