×

ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహమాడి, తరువాత - మీరు వారిని తాకక పూర్వమే 33:49 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:49) ayat 49 in Telugu

33:49 Surah Al-Ahzab ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 49 - الأحزَاب - Page - Juz 22

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا نَكَحۡتُمُ ٱلۡمُؤۡمِنَٰتِ ثُمَّ طَلَّقۡتُمُوهُنَّ مِن قَبۡلِ أَن تَمَسُّوهُنَّ فَمَا لَكُمۡ عَلَيۡهِنَّ مِنۡ عِدَّةٖ تَعۡتَدُّونَهَاۖ فَمَتِّعُوهُنَّ وَسَرِّحُوهُنَّ سَرَاحٗا جَمِيلٗا ﴾
[الأحزَاب: 49]

ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహమాడి, తరువాత - మీరు వారిని తాకక పూర్వమే - వారికి విడాకులిచ్చినట్లైతే, మీ కొరకు వేచి వుండే వ్యవధి (ఇద్దత్) పూర్తి చేయమని అడిగే హక్కు మీకు వారిపై లేదు. కనుక వారికి పారితోషికం ఇచ్చి, మంచితనంతో వారిని సాగనంపండి

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إذا نكحتم المؤمنات ثم طلقتموهن من قبل أن تمسوهن, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا إذا نكحتم المؤمنات ثم طلقتموهن من قبل أن تمسوهن﴾ [الأحزَاب: 49]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru visvasinulaina strilanu vivahamadi, taruvata - miru varini takaka purvame - variki vidakuliccinatlaite, mi koraku veci vunde vyavadhi (iddat) purti ceyamani adige hakku miku varipai ledu. Kanuka variki paritosikam icci, mancitananto varini saganampandi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru viśvāsinulaina strīlanu vivāhamāḍi, taruvāta - mīru vārini tākaka pūrvamē - vāriki viḍākuliccinaṭlaitē, mī koraku vēci vuṇḍē vyavadhi (iddat) pūrti cēyamani aḍigē hakku mīku vāripai lēdu. Kanuka vāriki pāritōṣikaṁ icci, man̄citanantō vārini sāganampaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసులైన స్త్రీలను వివాహమాడినపుడు, వారిని తాకకముందే మీరు వారికి విడాకులిస్తే, అట్టి పరిస్థితిలో మీరు లెక్కించే గడువు కాలం (ఇద్దత్‌) పూర్తిచేయమని వారిని కోరే అధికారం మీకు లేదు. కాబట్టి వారికి ఎంతో కొంత ముట్టజెప్పి ఉత్తమ రీతిలో సాగనంపండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek