×

వారి ముఖాలు నిప్పులపై బొర్లింప బడిన నాడు; వారు: "అయ్యే! మేము అల్లాహ్ కు విధేయులమై 33:66 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:66) ayat 66 in Telugu

33:66 Surah Al-Ahzab ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 66 - الأحزَاب - Page - Juz 22

﴿يَوۡمَ تُقَلَّبُ وُجُوهُهُمۡ فِي ٱلنَّارِ يَقُولُونَ يَٰلَيۡتَنَآ أَطَعۡنَا ٱللَّهَ وَأَطَعۡنَا ٱلرَّسُولَا۠ ﴾
[الأحزَاب: 66]

వారి ముఖాలు నిప్పులపై బొర్లింప బడిన నాడు; వారు: "అయ్యే! మేము అల్లాహ్ కు విధేయులమై ఉండి, సందేశహరుణ్ణి అనుసరించి ఉంటే ఎంత బాగుండేది?" అని వాపోతారు

❮ Previous Next ❯

ترجمة: يوم تقلب وجوههم في النار يقولون ياليتنا أطعنا الله وأطعنا الرسولا, باللغة التيلجو

﴿يوم تقلب وجوههم في النار يقولون ياليتنا أطعنا الله وأطعنا الرسولا﴾ [الأحزَاب: 66]

Abdul Raheem Mohammad Moulana
vari mukhalu nippulapai borlimpa badina nadu; varu: "Ayye! Memu allah ku vidheyulamai undi, sandesaharunni anusarinci unte enta bagundedi?" Ani vapotaru
Abdul Raheem Mohammad Moulana
vāri mukhālu nippulapai borlimpa baḍina nāḍu; vāru: "Ayyē! Mēmu allāh ku vidhēyulamai uṇḍi, sandēśaharuṇṇi anusarin̄ci uṇṭē enta bāguṇḍēdi?" Ani vāpōtāru
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు వారి ముఖాలు అగ్నిలో అటూ ఇటూ పొర్లింపబడతాయి. అప్పుడు వారు, “అయ్యో! మేము అల్లాహ్‌కు, ప్రవక్తకు విధేయత చూపి ఉంటే ఎంత బావుండేది?” అని అంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek