×

వారు ఇంకా ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము మా నాయకులను మరియు 33:67 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:67) ayat 67 in Telugu

33:67 Surah Al-Ahzab ayat 67 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 67 - الأحزَاب - Page - Juz 22

﴿وَقَالُواْ رَبَّنَآ إِنَّآ أَطَعۡنَا سَادَتَنَا وَكُبَرَآءَنَا فَأَضَلُّونَا ٱلسَّبِيلَا۠ ﴾
[الأحزَاب: 67]

వారు ఇంకా ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము మా నాయకులను మరియు మా పెద్దలను అనుసరించాము. కాని, వారే మమ్మల్ని (ఋజు) మార్గం నుండి తప్పించారు

❮ Previous Next ❯

ترجمة: وقالوا ربنا إنا أطعنا سادتنا وكبراءنا فأضلونا السبيلا, باللغة التيلجو

﴿وقالوا ربنا إنا أطعنا سادتنا وكبراءنا فأضلونا السبيلا﴾ [الأحزَاب: 67]

Abdul Raheem Mohammad Moulana
Varu inka ila antaru: "O ma prabhu! Niscayanga, memu ma nayakulanu mariyu ma peddalanu anusarincamu. Kani, vare mam'malni (rju) margam nundi tappincaru
Abdul Raheem Mohammad Moulana
Vāru iṅkā ilā aṇṭāru: "Ō mā prabhū! Niścayaṅgā, mēmu mā nāyakulanu mariyu mā peddalanu anusarin̄cāmu. Kāni, vārē mam'malni (r̥ju) mārgaṁ nuṇḍi tappin̄cāru
Muhammad Aziz Ur Rehman
ఇంకా ఇలా అంటారు : “ప్రభూ! మేము మా సర్దారులు, పెద్దలు చెప్పినట్లు విన్నాము. వారు మమ్మల్ని పెడత్రోవ పట్టించారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek