×

(అతనికి ఇలా ఆదేశమిచ్చాము): "నీవు కవచాలు తయారు చేయి మరియు వాటి వలయాలను (కడియాలను) సరిసమానంగా 34:11 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:11) ayat 11 in Telugu

34:11 Surah Saba’ ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 11 - سَبإ - Page - Juz 22

﴿أَنِ ٱعۡمَلۡ سَٰبِغَٰتٖ وَقَدِّرۡ فِي ٱلسَّرۡدِۖ وَٱعۡمَلُواْ صَٰلِحًاۖ إِنِّي بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ ﴾
[سَبإ: 11]

(అతనికి ఇలా ఆదేశమిచ్చాము): "నీవు కవచాలు తయారు చేయి మరియు వాటి వలయాలను (కడియాలను) సరిసమానంగా కూర్చు!" మరియు (ఓ మానవులారా!): "మీరు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా నేను చూస్తున్నాను

❮ Previous Next ❯

ترجمة: أن اعمل سابغات وقدر في السرد واعملوا صالحا إني بما تعملون بصير, باللغة التيلجو

﴿أن اعمل سابغات وقدر في السرد واعملوا صالحا إني بما تعملون بصير﴾ [سَبإ: 11]

Abdul Raheem Mohammad Moulana
(ataniki ila adesamiccamu): "Nivu kavacalu tayaru ceyi mariyu vati valayalanu (kadiyalanu) sarisamananga kurcu!" Mariyu (o manavulara!): "Miru satkaryalu ceyandi. Niscayanga, miru cesedanta nenu custunnanu
Abdul Raheem Mohammad Moulana
(ataniki ilā ādēśamiccāmu): "Nīvu kavacālu tayāru cēyi mariyu vāṭi valayālanu (kaḍiyālanu) sarisamānaṅgā kūrcu!" Mariyu (ō mānavulārā!): "Mīru satkāryālu cēyaṇḍi. Niścayaṅgā, mīru cēsēdantā nēnu cūstunnānu
Muhammad Aziz Ur Rehman
“పరిపూర్ణమైన కవచాలను నిర్మించు. కడియాలను సరిగ్గా- సమతూకంతో – అమర్చు. ఇంకా, మీరంతా సదాచరణ చేయండి. నేను మీరు చేసేదంతా చూస్తున్నాను (అని నమ్మండి)” అని ఆదేశించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek