Quran with Telugu translation - Surah Saba’ ayat 10 - سَبإ - Page - Juz 22
﴿۞ وَلَقَدۡ ءَاتَيۡنَا دَاوُۥدَ مِنَّا فَضۡلٗاۖ يَٰجِبَالُ أَوِّبِي مَعَهُۥ وَٱلطَّيۡرَۖ وَأَلَنَّا لَهُ ٱلۡحَدِيدَ ﴾
[سَبإ: 10]
﴿ولقد آتينا داود منا فضلا ياجبال أوبي معه والطير وألنا له الحديد﴾ [سَبإ: 10]
| Abdul Raheem Mohammad Moulana mariyu vāstavaṅgā, mēmu dāvūd ku mā taraphu nuṇḍi goppa anugrahānni prasādin̄cāmu: "Ō parvatāllārā! Mariyu pakṣulārā! Atanitō kalisi (mā stōtrānni) uccharin̄caṇḍi!" (Ani mēmu ājñāpin̄cāmu). Mēmu atani koraku inumunu mettadigā cēśāmu |
| Muhammad Aziz Ur Rehman ఇంకా మేము దావూదుకు మా తరఫునుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము. “ఓ పర్వతాల్లారా! అతనితో కలసి స్తోత్రగానం చేయండి” (అని ఆజ్ఞాపించాము). పక్షులకు కూడా (ఇదే విధంగా ఆదేశించాము). ఇంకా అతని కొరకు మేము ఇనుమును మెత్తబరచాము |