Quran with Telugu translation - Surah Saba’ ayat 12 - سَبإ - Page - Juz 22
﴿وَلِسُلَيۡمَٰنَ ٱلرِّيحَ غُدُوُّهَا شَهۡرٞ وَرَوَاحُهَا شَهۡرٞۖ وَأَسَلۡنَا لَهُۥ عَيۡنَ ٱلۡقِطۡرِۖ وَمِنَ ٱلۡجِنِّ مَن يَعۡمَلُ بَيۡنَ يَدَيۡهِ بِإِذۡنِ رَبِّهِۦۖ وَمَن يَزِغۡ مِنۡهُمۡ عَنۡ أَمۡرِنَا نُذِقۡهُ مِنۡ عَذَابِ ٱلسَّعِيرِ ﴾
[سَبإ: 12]
﴿ولسليمان الريح غدوها شهر ورواحها شهر وأسلنا له عين القطر ومن الجن﴾ [سَبإ: 12]
Abdul Raheem Mohammad Moulana mariyu memu galini sulaiman ku (vasaparacamu); dani udayapu gamanam oka nela rojula pati prayananni purti cesedi mariyu dani sayankalapu gamanam oka nela. Mariyu memu atani koraku ragi utanu pravahimpa jesamu. Mariyu atani prabhuvu ajnato, atani sannadhilo pani cese jinnatulanu ataniki vasaparacamu. Mariyu varilo ma ajnanu ullanghincina vadiki prajvalince narakagni siksanu ruci cuputu undevaramu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu gālini sulaimān ku (vaśaparacāmu); dāni udayapu gamanaṁ oka nela rōjula pāṭi prayāṇānni pūrti cēsēdi mariyu dāni sāyaṅkālapu gamanaṁ oka nela. Mariyu mēmu atani koraku rāgi ūṭanu pravahimpa jēśāmu. Mariyu atani prabhuvu ājñatō, atani sannadhilō pani cēsē jinnātulanu ataniki vaśaparacāmu. Mariyu vārilō mā ājñanu ullaṅghin̄cina vāḍiki prajvalin̄cē narakāgni śikṣanu ruci cūputū uṇḍēvāramu |
Muhammad Aziz Ur Rehman ఇంకా – మేము సులైమాను కోసం గాలిని అదుపులో ఉంచాము. దాని ప్రొద్దుటి (ప్రయాణ) గమ్యం ఒక మాసానికి, సాయంత్రపు గమ్యం కూడా ఒక మాసానికి సమానంగా ఉండేది. ఇంకా మేము అతని కోసం కరిగిన రాగి ఊటను ప్రవహింపజేశాము. ఇంకా – అతని ప్రభువు ఆజ్ఞపై జిన్నులు అతని చెప్పుచేతల్లో ఉండి, అతని ముందర పనిచేసేవి. వారిలో ఎవరు మా ఆజ్ఞలను ఉల్లంఘించినా మేము వాడికి జ్వలించే అగ్ని శిక్షను చవి చూపిస్తాము |