×

మరియు మేము వారి మధ్య మరియు మేము శుభాలు ప్రసాదించిన నగరాల మధ్య, స్పష్టంగా కనిపించే 34:18 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:18) ayat 18 in Telugu

34:18 Surah Saba’ ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 18 - سَبإ - Page - Juz 22

﴿وَجَعَلۡنَا بَيۡنَهُمۡ وَبَيۡنَ ٱلۡقُرَى ٱلَّتِي بَٰرَكۡنَا فِيهَا قُرٗى ظَٰهِرَةٗ وَقَدَّرۡنَا فِيهَا ٱلسَّيۡرَۖ سِيرُواْ فِيهَا لَيَالِيَ وَأَيَّامًا ءَامِنِينَ ﴾
[سَبإ: 18]

మరియు మేము వారి మధ్య మరియు మేము శుభాలు ప్రసాదించిన నగరాల మధ్య, స్పష్టంగా కనిపించే నగరాలను స్థాపించి: "వాటి మధ్య సురక్షితంగా రేయింబవళ్ళు ప్రయాణిస్తూ ఉండండి." (అని అన్నాము)

❮ Previous Next ❯

ترجمة: وجعلنا بينهم وبين القرى التي باركنا فيها قرى ظاهرة وقدرنا فيها السير, باللغة التيلجو

﴿وجعلنا بينهم وبين القرى التي باركنا فيها قرى ظاهرة وقدرنا فيها السير﴾ [سَبإ: 18]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu vari madhya mariyu memu subhalu prasadincina nagarala madhya, spastanga kanipince nagaralanu sthapinci: "Vati madhya suraksitanga reyimbavallu prayanistu undandi." (Ani annamu)
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu vāri madhya mariyu mēmu śubhālu prasādin̄cina nagarāla madhya, spaṣṭaṅgā kanipin̄cē nagarālanu sthāpin̄ci: "Vāṭi madhya surakṣitaṅgā rēyimbavaḷḷu prayāṇistū uṇḍaṇḍi." (Ani annāmu)
Muhammad Aziz Ur Rehman
మరి మేము వారికీ – మేము శుభాలు ప్రోదిచేసి ఉంచిన పట్టణాలకూ మధ్య దారిలో కానవచ్చే మరికొన్ని జనపదాలను కూడా ఉంచాము. వాటి మధ్య ప్రయాణ మజిలీలను కూడా మేము తగురీతిలో నిర్ధారించాము. “రేయింబవళ్ళు సురక్షితంగా వాటిలో సంచరిస్తూ ఉండండి” (అని వారికి సూచించాము)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek